ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 48 గంటలుగా కరెంటు లేక తీవ్ర అవస్థలుపడుతున్నారు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పాపిరెడ్డి కాలనీవాసులు. మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి కాలనీలోని చెట్లు,
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షానికి చెట్లు నేలకొరిగాయి..అవి విద్యుత్ తీగలపై పడటంతో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మియాపూర్ జేపీనగర్ కాలనీలో విద్�
రాష్ట్రవ్యాప్తంగా ఆకాల వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గాయి. రాష్ట్రంలో మరో 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
Record rain | వేసవిలో ఎప్పుడూ లేనంతగా మంగళవారం రాష్ట్రంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. మధ్యాహ్నం వరకు ఎండ ఉండగా, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. హైదరాబాద్‌లో మూడు గంటలపాటు కురిసిన భారీ వర్షం కురి
రాష్ట్రవ్యాప్తంగా భిన్న వాతావరణం నెలకొన్నది. కొన్ని జిల్లాల్లో పగలు ఎండలు మండుతుంటే.. సాయంత్రం వేళ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్నది. ఆదివారం కురిసిన వర్షానికి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఈదుర�
Brazil | భారత్‌లో ఎండలు దంచికొడుతుంటే.. విదేశాల్లో మాత్రం వర్షాలు ముంచెత్తుతున్నాయి. తాజాగా బ్రెజిల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయ్‌ని గురువారం మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో పలు ప్రాంతాలు భారీ వరద నీటితో నిండిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది.
Rains | దుబాయిలో మళ్లీ భారీ వర్షాలు కురిశాయి. గత నెలలో కురిసిన కుండపోత వానను మరువకముందే.. మరోసారి దుబాయిని వర్షాలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. అంతేకాదు రవాణా సౌకర్యానికి తీవ్ర ఆటంకం కలిగింది.
తూర్పు ఆఫ్రికా దేశాలైన టాంజానియా, కెన్యా, బురుండీల్లో కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రధాన నదులు పొంగి పొర్లుతుండటంతో ప్రజలు అష్టకష్టాలు అనుభవిస్తున్నా రు.
అకాల వర్షాలు అన్నదాతలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. గాలివాన బీభత్సానికి ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
అకాల వర్షం రైతులను అతలాకుతలం చేసింది. ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి మామిడి కాయలు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది.