MLA Gandhi | లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే గాంధీ
MLA Gandhi | అకాల వర్షాలతో జలమయమైన లోతట్టు ప్రాంతాలను(Hinterlands) శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ(MLA Gandhi) పరిశీలించారు.
హైదరాబాద్ : అకాల వర్షాలతో జలమయమైన లోతట్టు ప్రాంతాలను(Hinterlands) శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ(MLA Gandhi) పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. అకాల వర్షాల కారణంగా ఏర్పడిన ఇబ్బందులను వెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీనగర్‌లో జలమయమైన పలు ప్రాంతాలను ఆయన కార్పొరేటర్ శ్రీకాంత్‌తో కలిసి పరిశీలించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈదురు గాలులకు రోడ్లపై కూలిన చెట్లను వీలైనంత త్వరగా తొలగించి, ఇబ్బందులను పరిష్కరించాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జలమయమైన ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లకూడదని తెలిపారు. ఎమ్మెల్యే వెంట చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథరెడ్డి, అధికారులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

