నర్సంపేట పట్టణంలో గురువారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు గంటపాటు దంచికొట్టింది. దీంతో తీవ్ర ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగింది.
భారీ వర్షాలకు కొండచరియలు కూలిపడి సిక్కింలో ఆరుగురు మరణించగా, 1,500 మంది పర్యాటకులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఉత్తర సిక్కింలోని మాంగన్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పెద్దయెత్తున కొండచరియలు విరి�
Hyderabad | హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సైదాబాద్, సంతోష్ నగర్, కాంచన్‌బాగ్, ఉప్పుగూడ, గౌలిపురా, ఛత్రినాక, లాల్‌దర్వాజ, షాలిబండ, బేగంపేట, ప్యారడైజ్, చిలకల�
Heavy rains | రాష్ట్రంలో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మొత్తం 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాల�
భారీ వర్షాలు, ఇతర విపత్తులను సమర్థంగా ఎదురొని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ (డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు) సేవలను ఓఆర్ఆర్ వరకు విస్తరించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్�
Rains | మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Rains | రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి.
CS Shantikumari | భారీ వర్షాలు, ఇతర విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొని పౌరులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాల సేవలను ఓఆర్ఆర్ పరిధి వరకు విస్తరించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్
Rains | హైదరాబాద్ నగరాన్ని మేఘాలు కమ్మేశాయి. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. రాబోయే రెండు గంటల పాటు అంటే 9 గంటల వరకు నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హె
విస్తరించిన నైరుతి రుతుపవనాల కారణంగా రానున్న మూడురోజులపాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ శాఖ సోమవారం తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింద�
భువనగిరి పట్టణంలో సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భారీ వర్షం కురిసింది. వర్షంతో ప్రధాన రహదారులు నీటితో నిండిపోయాయి. దాంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు.
Rains | తెలంగాణలోని పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఈ రోజు ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించనున్నాయి.
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వచ్చే ఐదు రోజులు పలు రాష్ర్టాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది.
కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వానలు జోరుగా కురుస్తున్నాయి. వానకాలం ప్రారంభంలోనే వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరి నారు పోయడం, విత్తనాలు విత్తడం వంటి
నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్తోపాటు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. పది రోజులుగా కురుస్తున్న చిరుజల్లులకు ఆయా గ్రామాల్లోని చెరువుల్లోకి వరద చేరుతుండగా..