Rains | హైదరాబాద్‌ను కమ్మేసిన మేఘాలు.. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం
Rains | హైదరాబాద్ నగరాన్ని మేఘాలు కమ్మేశాయి. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. రాబోయే రెండు గంటల పాటు అంటే 9 గంటల వరకు నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Rains | హైదరాబాద్ : హైదరాబాద్ నగరాన్ని మేఘాలు కమ్మేశాయి. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. రాబోయే రెండు గంటల పాటు అంటే 9 గంటల వరకు నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాప్రా, దమ్మాయిగూడ, ఈసీఐఎల్, నేరెడ్మెట్, ఎల్బీనగర్, ఉప్పల్, కొంపల్లి, జీడిమెట్ల, దుండిగల్, జగద్గిరిగుట్ట, కూకట్పల్లి, పటాన్చెరు, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నిజాంపేట్, మియాపూర్, బేగంపేట్, ముషీరాబాద్, ఓయూ, తార్నాక, సరూర్‌నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది.
భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాహనదారులు అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచే అవకాశం ఉంది. కాబట్టి వాహనదారులు నెమ్మదిగా రాకపోకలు కొనసాగించాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

