Rains | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2 గంటల్లో నగర వ్యాప్తంగా వాన దంచికొట్టనుందని పేర్కొంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.
#16MAY2024 3:10PM⚠️
HEAVY THUNDERSTORM ⚡️⚠️Alert !!
for Entire #Hyderabad City during Next 2Hrs⚠️⚠️⚠️PLAN ACCORDINGLY.#Hyderabadrains pic.twitter.com/wmN3Ovvhqo
— Hyderabad Rains (@Hyderabadrains) May 16, 2024