Health tips | అతిగా ఆహారం తీసుకోవడం, మానసిక ఒత్తిడి, కేలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్ తినడం, హార్మోన్ల మార్పులు తదితర అనేక కారణాలవల్ల పొట్టకింద కొవ్వు పెరుగుతుంది. పొట్టచుట్టూ కొవ్వు చేరడంవల్ల అందహీనంగా కూడా �
Almond | బాదాంను క్రమం తప్పకుండా తినడంవల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఇన్సులిన్ స్థాయి అదుపులో ఉంటుంది. ఇవి గ్లూకోజ్‌ను శరీరం బాగా శోషించుకొనేలా చేస్తాయి. తద్వారా మధుమేహం అదుపులో ఉంటుంది.
నిత్యం చాలా మంది ప్రస్తుతం ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కొంటున్నారు. ఇవి వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. పని ఒత్తిడి, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు.. ఇలా చాలా మందికి అనే�
పాలను తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. పాలలో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. అందుకనే పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు.
మార్కెట్లో మనకు ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే అందరూ తమకు నచ్చిన లేదా తమ స్థోమతకు తగినట్లుగా పండ్లను కొని తింటుంటారు. ఇక పేదల నుంచి ధనికుల వరకు అందరూ తినే పండ్లు కూ�
మనకు సీజనల్‌గా అందుబాటులో ఉండే పండ్లతోపాటు ఏడాది పొడవునా అందుబాటులో ఉండే పండ్లను కూడా తరచూ తింటుండాలి. పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా అనేక విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉ�
ప్రస్తుతం చాలా మంది జీర్ణ సమస్యల బారిన పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా బయటి ఫుడ్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్టలో అసౌకర్యం ఏర్పడుతోంది. ఫుడ్ పాయిజనింగ్ కూడా అవుత�
రోజూ మనం ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ చేస్తుంటాం. అయితే బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌ను కాస్త ఎక్కువగానే తింటుంటాం. దీంతోపాటు చాలా సందర్భాల్లో ఈ ఆహారాలతోపాటు జంక్ ఫుడ్‌ను కూడా తిం
మునగ చెట్టు.. ఔషధాల గని. ఆయుర్వేదంలోనూ తిరుగులేనిది. మునగకాయలు, ఆకులేకాదు.. మునగ పువ్వుల్లోనూ అనేక ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ‘మునగపూల టీ’తో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని అంటున్నార�
మనకు తినేందుకు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాల పండ్లు మనకు సీజనల్‌గా లభిస్తాయి. ఇంకొన్ని మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. అయితే సీజన్లలో లభించే పండ్లను తినడంతోపా�
మన చుట్టూ పరిసరాల్లో అనేక మొక్కలు, వృక్షాలు పెరుగుతుంటాయి. వాటిల్లో ఆయుర్వేద పరంగా ఔషధాలుగా ఉపయోగపడేవి చాలానే ఉంటాయి. కానీ చాలా వరకు చెట్లను మనం అంతగా పట్టించుకోం.
మన శరీరం లోపలి అతి పెద్ద అవయవాల్లో లివర్ మొదటి స్థానంలో ఉంటుంది. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటేనే లివర్ పనితీరు సరిగ్గా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం లివర్ విషయంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే నల్ల మిరియాలను వంటల్లో ఉపయోగిస్తున్నారు. మిరియాల్లో రెండు రకాలు ఉంటాయి. తెలుపు రంగు మిరియాలు కూడా ఉంటాయి. కానీ మనం నల్ల మిరియాలనే వాడుతుంటాం.