బ్రోకలీ.. చూసేందుకు ఇది అచ్చం కాలిఫ్లవర్లా ఉంటుంది. కాలిఫ్లవర్ పువ్వు తెలుపు రంగులో ఉంటుంది. కానీ బ్రోకలీ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అయితే ఇవి ఒకే వర్గానికి చెందిన కూరగాయలు. ఇక కాలిఫ్లవర్ కన్న�
వేసవి కాలంలో అందరూ చల్లని పదార్థాలను లేదా శరీరానికి చలువ చేసే ఆహారాలను తింటుంటారు. అలాంటి ఆహారాల్లో పెరుగు కూడా ఒకటి. ఈ కాలంలో పెరుగును చల్లగా తింటే ఎంతో మేలు జరుగుతుంది.
మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే పండ్లలో అరటి పండ్లు కూడా ఒకటి. అరటి పండ్లు ధర కూడా తక్కువగానే ఉంటాయి. కనుక ఎవరైనా ఈ పండ్లను కొని తినవచ్చు.
తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే అజీర్తి ఏర్పడుతుంది. దీంతో ఆకలి వేయదు. ఆహారం తక్కువగా తింటారు. ఆకలి తగ్గేందుకు పలు ఇతర కారణాలు కూడా ఉంటాయి.
నిత్యం అనేక సందర్భాల్లో మనం ఎదుర్కొంటున్న ఒత్తిడి కారణంగా రాత్రి పూట చాలా మందికి సరిగ్గా నిద్ర పట్టడం లేదు. రాత్రి పూట ఆలస్యంగా నిద్రిస్తున్నారు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.
సోషల్ మీడియాలో వస్తున్న ఫొటోలు లేదా వీడియోల్లో అసలు నిజం ఎంత ఉంది.. అన్న విషయం ఎవరికీ తెలియడం లేదు. చాలా మంది ఫేక్ ఫొటోలు, వీడియోలను కూడా నిజమే అని నమ్మి బోల్తా పడుతున్నారు.
మనిషి బతకాలంటే.. ‘తిండి - నిద్ర’ అత్యవసరం. వీటిలోనూ కడుపు నిండా తిండికన్నా.. కంటి నిండా నిద్రే ముఖ్యం! లేకుంటే.. అనారోగ్యాల పాలవ్వడం ఖాయం! అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా ఇదే విషయం చెబుతున్నది.
సాధారణంగా చాలా మంది పెరుగును ఇష్టంగా తింటుంటారు. కానీ మజ్జిగను మాత్రం తీసుకోరు. అందులో నీటి శాతం అధికంగా ఉంటుందని చెప్పి మజ్జిగను సేవించేందుకు అంతగా ఇష్టపడరు. అయితే పెరుగు కన్నా మజ్జిగనే ఎ�
కొబ్బరినూనెను చాలా మంది జుట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తుంటారు. కొబ్బరినూనె శిరోజాలకు ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరినూనెను రాయడం వల్ల జుట్టు మృదువుగా మారుతుంది. కాంతివంతంగా తయారవుతుంది.
కాలేయం మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇది నిత్యం 500కు పైగా విధులు నిర్వర్తిస్తూ మన జీవనశైలిని ప్రభావితం చేస్తుంది. కానీ కాలం కొద్దీ మారిపోతున్న ఆహారపు అలవాట్లు, మద్యపానం కాలేయానికి ముప్పు �
వేసవి కాలంలో అందరూ సహజంగానే శరీరానికి చలువ చేసే ఆహారాలను తింటుంటారు. వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని అందించే ఆహారాలను తింటారు. దీంతో శరీరంలోని వేడి తగ్గుతుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంట�