చలికాలం చాలా మంది సహజంగానే తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగానే వేసుకునే దుస్తులతోపాటు తీసుకునే ఆహారంలోనూ అనేక మార్పులు చేస్తుంటారు.
ఓ పెద్దాయన కండ్లు రెండు నెలల నుంచి పసుపు రంగులో ఉన్నాయి. దీంతో ఆయన ఆర్ఎంపీ వైద్యుణ్ని సంప్రదించాడు. అతను కామెర్లు అని చెప్పి రెండు నెలల నుంచి అతనికి యాంటి బయాటిక్స్తో చికిత్స ప్రారంభించాడు.
బిడ్డ కడుపులో ఉన్నప్పుడు స్కానింగ్ రిపోర్టులన్నీ పిండం ఎదుగుదల బాగానే ఉందని వచ్చాయి. తొమ్మిది నెలలు దాటాక కూడా పిండం బాగానే ఉన్నట్టు స్కానింగ్ చేసి చెప్పారు.
ఉసిరికాయలను తినడం వల్ల మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. చలి కాలంలో ఉసిరికాయలు మనకు విరివిగా లభిస్తాయి. ఆయుర్వేద ప్రకారం ఉసిరికాయ మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు.
ఏ ఆహారాన్ని కూడా మనం అతిగా తినరాదు. అతిగా తినడం వల్ల ఔషధం కూడా విషంగా మారుతుందని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. కానీ ప్రస్తుతం చాలా మంది ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదు.
చాలా మందికి ఉదయం నిద్ర లేచిన వెంటనే కాలి మడమలు లేదా పాదాలు నొప్పిగా ఉంటాయి. కొందరికి ఈ నొప్పులు చలికాలంలో ఇంకా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ నొప్పులు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి.
మనం ఆరోగ్యంగా ఉండేందుకు గాను పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు గాను మార్కెట్లో మనకు రకరకా పండ్లు అందుబాటులో ఉంటాయి.
చలికాలంలో సహజంగానే రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీంతో కీళ్లు పట్టుకుపోయి దృఢంగా మారుతాయి. అయితే కొందరికి నొప్పులు కూడా ఉంటాయి. అలాగే ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారికి చలికాలంలో ఇంకా నొప
ఆయుర్వేదంలో ఎన్నో రకాల పదార్థాలను ఔషధాలుగా ఉపయోగిస్తుంటారు. చాలా వరకు పదార్థాలు మనకు అందుబాటులో ఉంటాయి. కానీ వాటి గురించి పట్టించుకోం. ఇక అలాంటి పదార్థాలు మనకు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజన
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు అనేక పోషకాలు అవసరం అవుతుంటాయి. పోషకాలు అన్నీ సరిగ్గా లభిస్తేనే మనకు వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండగలం. ఇక మన శరీరానికి అవసరమైన పోషకాల్లో మెగ్నిషియం
మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయడమే కాదు, జంక్ ఫుడ్ తినడం తగ్గించాలి. ఆరోగ్యకరమైన ఆహారాలను డైట్లో చేర్చుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతాము. కానీ ప్రస్తుతం చాలా మంది వ్యాయామం చే�
మన శరీరంలో మెదడు అత్యంత ముఖ్యమైన అవయవం. ఇది అనేక జీవక్రియలను నిర్వహిస్తుంది. అలాగే మన ఆలోచనలు, భావోద్వేగాలను సైతం నియంత్రిస్తుంది. అయితే కొన్ని రకాల అలవాట్ల వల్ల మన మెదడుకు దీర్ఘకాలంల�