చాలా మంది తమ రోజును టీ లేదా కాఫీతో ప్రారంభిస్తారు. ఇంకా కొందరు పలు రకాల ఆహారాలను తింటుంటారు. అయితే ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన అనంతరం పలు డ్రింక్స్ను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ప
అధిక బరువు సమస్యతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. కొందరికి శరీరం అంతా సన్నగానే ఉంటుంది. కానీ పొట్ట మాత్రం లావుగా ఉంటుంది. దీంతొ పొట్టను కరిగించుకునేందుకు నానా యాతన పడుతుంటారు.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు ఉన్న ఆహారాలను రోజూ తినాల్సి ఉంటుంది. దీంతో మన శరీరానికి పోషకాలు సరిగ్గా లభిస్తాయి. ఆరోగ్యంగా ఉంటాం. అయితే అన్ని పోషకాలను అందించే ఆహారాలు చాలా తక్కువ
ప్రస్తుత తరుణంలో కొలెస్ట్రాల్ చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఎవరి శరీరంలో అయినా సరే కొలెస్ట్రాల్ పెరిగేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే ముఖ్య కారణం అస్తవ్యస్తమైన జీవన విధానం అనే చెప�
Health Tips | సీజన్ మారుతున్నకొద్దీ అనేక అనారోగ్య సమస్యలు (Health Tips) తలెత్తడం సర్వసాధారణం. ముఖ్యంగా చలికాలంలో (winter season) దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి సమస్యలు అధికంగా వేధిస్తాయి.
చలికాలంలో మనకు అనేక రకాల సీజనల్ పండ్లు, కూరగాయలు లభిస్తుంటాయి. అలాగే ఆకుకూరలు కూడా ఈ సీజన్లో మనకు విరివిగా లభ్యమవుతుంటాయి. కనుక సీజన్లో లభించే వాటిని తినాలి.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవడంతోపాటు వ్యాయామం చేయాలన్న సంగతి తెలిసిందే. అయితే చాలా మంది ఉదయం నిద్ర లేచేందుకు బద్దకం వహిస్తుంటారు. దీంతో సాయంత్రం సమయంలో వ్యాయామం చేస్త�
చలికాలం చాలా మంది సహజంగానే తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగానే వేసుకునే దుస్తులతోపాటు తీసుకునే ఆహారంలోనూ అనేక మార్పులు చేస్తుంటారు.
ఓ పెద్దాయన కండ్లు రెండు నెలల నుంచి పసుపు రంగులో ఉన్నాయి. దీంతో ఆయన ఆర్ఎంపీ వైద్యుణ్ని సంప్రదించాడు. అతను కామెర్లు అని చెప్పి రెండు నెలల నుంచి అతనికి యాంటి బయాటిక్స్తో చికిత్స ప్రారంభించాడు.
బిడ్డ కడుపులో ఉన్నప్పుడు స్కానింగ్ రిపోర్టులన్నీ పిండం ఎదుగుదల బాగానే ఉందని వచ్చాయి. తొమ్మిది నెలలు దాటాక కూడా పిండం బాగానే ఉన్నట్టు స్కానింగ్ చేసి చెప్పారు.
ఉసిరికాయలను తినడం వల్ల మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. చలి కాలంలో ఉసిరికాయలు మనకు విరివిగా లభిస్తాయి. ఆయుర్వేద ప్రకారం ఉసిరికాయ మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు.
ఏ ఆహారాన్ని కూడా మనం అతిగా తినరాదు. అతిగా తినడం వల్ల ఔషధం కూడా విషంగా మారుతుందని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. కానీ ప్రస్తుతం చాలా మంది ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదు.