ఎకరా, రెండు ఎకరాల భూమిలో 30 రకాల పంటలు పండిస్తున్న పేద మహిళలు దేశానికి ఆదర్శమని పలువురు అభిప్రాయ పడ్డారు. 23వ పాత పంటల జాతరను డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వారు శనివారం ఝరాసంగం మండలంలోని మాచున్నూర్లో ముగి�
నిద్రా దేవతను ఆహ్వానించడానికి ఎన్నో మార్గాలు. కాఫీ, టీలకు దూరంగా ఉంటాం. వెచ్చని పాలు తాగుతాం. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తాం. చక్కని సంగీతం వింటాం.
రాత్రి వేళ చీకట్లో మొబైల్ ఫోన్ వాడకంతో కంటి చూపు పోయే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన ఓ మహిళ ఇలాగే రాత్రి చీకట్లో ఫోన్ వాడి దృష్టి సమస్యలు ఎదుర్కొన్నది.
ఆహారమే ఆరోగ్యం. పిల్లలకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని పరిచయం చేయండి. ముద్దు ముద్దు మాటల వయసులోనే.. ఒక్కో కాయగూరనూ చూపిస్తూ.. అందులోని విశేషాలు చెప్పండి. వయసు పెరిగేకొద్దీ వారిలో జిహ్వ జ్ఞానం పెరుగుతుంది.
నోటి పరిశుభ్రతపై శారీరక ఆరోగ్యం ఆధారపడిఉంటుందని వైద్య నిపుణులు చెబుతుండగా తాజాగా నోటి పరిశుభ్రత మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది.
ఎల్డీఎల్ లెవెల్స్ను మెరుగ్గా మేనేజ్ చేసేందుకు చాలా మంది ఇష్టంగా తీసుకునే పుదీనా కొత్తిమీర చట్నీ ఎంతో ఉపయోగపడుతుందని ప్రముఖ పోషకాహార నిపుణులు అంజలి ముఖర్జీ ఇన్స్టాగ్రాం పోస్ట్లో వెల్లడ�
నిత్యం కోడిగుడ్డు తినడం గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని అధ్యయనకారులు తేల్చారు. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన ప్రోటీన్స్, ట్రైగ్లిజరాయిడ్స్, ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ దీనిలో దొరుకుతాయి.
మన అలవాట్లే మనకు ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని ఇస్తాయి.. మన అలవాట్లే మనకు శ్రీరామరక్ష.. అలాగే, ఇవే అలవాట్లతో వెన్నునొప్పి వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడొచ్చు..
డాక్టర్లతో పన్లేదు. రసాయనాల తలంటు అవసరం లేదు. ‘యాపిల్ సైడర్ వెనిగర్'తో చుండ్రు సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారు నిపుణులు. దీన్ని పులియబెట్టిన యాపిల్ జ్యూస్ నుంచి తయారు చేస్తారు.
వంటింట్లో వాడే అనేక దినుసులకు అపారమైన ఔషధ గుణాలున్నాయి. వాటితో చర్మ సంరక్షణ సాధ్యమే. అంతెందుకు? మెంతుల సంగతే తీసుకోండి. గింజలు, బెరడు, ఆకులు.. మెంతుల్లో ప్రతీది చర్మం మీది ముడతలను నివారించే శక్తి కలిగి ఉంటు