పాలతో కలిపి ఏదైనా తినొచ్చు అని అనుకుంటే అది మీ పొరపాటు. పాలతో కొన్ని రకాల ఆహారాలను కలిపి తినడం వల్ల కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ను హిమోగ్లోబిన్ సరఫరా చేస్తుంది. వివిధ కారణాల వల్ల హిమోగ్లోబిన్ తగ్గిపోవడం మనకు ప్రాణాపాయంగా మారుతుందని గ్రహించాలి.
Health tips | ఇంగువ..! ఇదొక ఘాటైన సుగంధ ద్రవ్యం..! పొడిగాగానీ, ముద్దగాగానీ రెండు రకాలుగా ఇది లభ్యమవుతుంది..! ఈ ఇంగువతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి..! ఆరోగ్య ప్రయోజనాలే కాదు ఇది వంటలకు మంచి సువాసనను కూడా ఇస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. లేదంటే ఇతర అవయవాలపై దాని ప్రభావం కనిపిస్తుంది. కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.
చలికాలంలో మనల్ని చుట్టుముట్టే వ్యాధుల నుంచి బయటపడేందుకు రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలి. అందుకు కొన్ని రకాల ఆహారాలను మన మెనూలో చేర్చితే ప్రయోజనాలు పొందవచ్చు.
నిత్యం గింజలు తినడం చాలా మంచిది. వీటిలో ప్రోటీన్స్, విటమిన్స్ ఎన్నో ఉండి బహుళ ప్రయోజనాలు అందిస్తాయి. అల్పాహారంగా నట్స్ తీసుకోవడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉండొచ్చు.
రామఫలం.. పేరుకు తగినట్లుగానే మనకు ఆరోగ్యాన్ని అందివ్వడంలో శ్రీరామరక్షగా ఉంటుంది. వీటిలో ఎన్నో పోషకాలు ఉండి మనల్ని వివిధ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాయి. క్యాన్సర్ కణాలను వ్యాప్తిచెందకుండా అడ్డుకుంటు
చలికాలంలో ఎక్కువగా దొరికే రేగు పండ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో నారింజలో కంటే ఎక్కువగా సీ విటమిన్ ఉండి రోగనిరోధక శక్తిని ఇస్తుంది.