చలికాలంలో మనల్ని చుట్టుముట్టే వ్యాధుల నుంచి బయటపడేందుకు రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలి. అందుకు కొన్ని రకాల ఆహారాలను మన మెనూలో చేర్చితే ప్రయోజనాలు పొందవచ్చు.
నిత్యం గింజలు తినడం చాలా మంచిది. వీటిలో ప్రోటీన్స్, విటమిన్స్ ఎన్నో ఉండి బహుళ ప్రయోజనాలు అందిస్తాయి. అల్పాహారంగా నట్స్ తీసుకోవడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉండొచ్చు.
రామఫలం.. పేరుకు తగినట్లుగానే మనకు ఆరోగ్యాన్ని అందివ్వడంలో శ్రీరామరక్షగా ఉంటుంది. వీటిలో ఎన్నో పోషకాలు ఉండి మనల్ని వివిధ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాయి. క్యాన్సర్ కణాలను వ్యాప్తిచెందకుండా అడ్డుకుంటు
చలికాలంలో ఎక్కువగా దొరికే రేగు పండ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో నారింజలో కంటే ఎక్కువగా సీ విటమిన్ ఉండి రోగనిరోధక శక్తిని ఇస్తుంది.
ఆడవాళ్లు ప్రతినెలా వినియోగించే శానిటరీ ప్యాడ్స్తో వారి ఆరోగ్యం చెడిపోతున్నది. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Supplements | మనలో చాలా మంది విటమిన్ సప్లిమెంట్లు తీసుకుంటున్నారు. ఇది ఎంత మాత్రమూ మంచిది కాదంటున్నారు నిపుణులు. సప్లిమెంట్లు ఓ ప్రత్యామ్నాయం మాత్రమే అని మరిచిపోవద్దంటున్నారు.
Diabetes and High sugar | రక్తంలో చక్కెరలు పెరుగుతున్నాయనడానికి శరీర అవయవాలు కొన్ని లక్షణాలను ప్రదర్శిస్తుంటాయి. వీటిపై కన్నేయడం ద్వారా హై బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేసుకోవచ్చు
Iron rich drinks | శరీరంలో ఐరన్ లోపం సమస్య ఇటీవల చాలా సాధారణమైపోయింది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఇంటి వద్ద దొరికే కొన్నిరకాల కూరగాయలు, ఆకుకూరలతో స్మూతీలు, జ్యూస్లు చేసుకోవచ్చు.