Beauty Tips | చిలగడదుంపల రుచి మనకు తెలుసు. అందులోని పోషక విలువలూ తెలుసు. దీంతో హెయిర్ మాస్క్ చేసుకోవచ్చనే విషయం మాత్రం చాలామందికి తెలియకపోవచ్చు. ఇందులోని విటమిన్ -ఎ కుదుళ్లకు బలాన్ని ఇస్తుంది. ఇది సహజమైన మాయిశ
ఎండాకాలం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా శరీరం కమిలిపోతుంది. దానికి తోడు దుమ్మూ ధూళీ చర్మాన్ని పాడుచేస్తాయి. ఈ సమస్య నుంచి ఊరట పొందేందుకు కొందరు స్కార్ఫ్‌ను ఆశ్రయిస్తారు. అయితే స్కార్ఫ్ కట్టుకోవడం అందరిక�
ఒక్కరాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోయినా.. మర్నాడు పొద్దున అసౌకర్యంగా అనిపిస్తుంది. చురుకుగా ఉండలేకపోతాం. నిద్రలేమి కారణంగా మెదడులో జరిగే ఇలాంటి మార్పులపై ‘జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్'లో ఓ అధ్యయనం ప్రచురిత�
Health Tips | కరివేపాకు (Curry leaf)ను వేయడంవల్ల పప్పు, సాంబార్ లాంటి కూరలకు అదనపు రుచి వస్తుంది. ఇక పచ్చి పులుసులో అయితే కరివేపాకు లేకపోతే రుచే ఉండదు. అయితే ఇలా రుచి కోసం కూరల్లో వేసుకునే కరివేపాకును తినడం మాత్రం చాల�
గుండెపోటు ప్రస్తుత రోజుల్లో సర్వసాధారణమైపోయింది. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలే. వివిధ చెడు అలవాట్ల కారణంగా ధమనుల్లో రక్తం గడ్డకట్టడం వంటి కారణాలతో గుండెపోటు వస్తుంది.
Health Tips | ఒకసారి మధుమేహం బారిన పడితే ఇక ఆ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కానీ, కొన్ని ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం ద్వారా వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చని ఆరోగ్య
Veg or Non-Veg | ఆహారం పూర్తిగా వ్యక్తిగతమైంది. ఫలానా ఆహార విధానం మంచిదని కానీ, ఫలానా ఆహార విధానం చెడ్డదని కానీ చెప్పలేం. చాలా సందర్భాల్లో మన జీవనశైలి, పరిసరాలు, సమాజం, వారసత్వం, వ్యక్తిగత ఇష్టాయిష్టాలు.. అన్నీ కలిసి �
కిడ్నీలు ప్రమాదంలో పడితే కండ్ల చుట్టూ ఉబ్బడం, మూత్ర విసర్జనలో ఇబ్బందులు, చేతులు, కాళ్లలో వాపులు తదితర సమస్యలు తలెత్తుతాయి. తగిన పోషకాహారంతో కిడ్నీలను పదిలంగా కాపాడుకోవచ్చు.
Health Tips | కొన్ని పండ్లను సలాడ్ రూపంలోగానీ, జ్యూస్ రూపంలోగానీ తీసుకోవడం ద్వారా మనం ఎదుర్కొంటున్న ఎన్నో అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది. అలాంటి వాటిలో అనాస పండు (Pine apple) కూడా ఒకటి. మరి అనాస �
Health Tips | పుదీనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా పుదీనాను వివిధ రకాల మాంసాహార, శాఖాహార వంటకాల్లో వినియోగిస్తుంటాం. వంటల్లోనేగాక టీ, సలాడ్స్, మజ్జిగ, వివిధ రకాల జ్యూస్‌లలో కూడా పుదీనాను వాడుతు�
Sugar levels & Ladyfinger | రక్తంలో చక్కెరలను అదుపులో ఉంచుకునేందుకు కూరగాయల్లో బెండకాయ ఎంతో ముఖ్యమైనది. దీనిలో ఉండే అనేక పోషకాలు రక్తంలో షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయని ఓ అధ్యయనంలో తేలింది.
Surrogacy Planning | సరోగసీ విధానంలో పిల్లల్ని కనడం ఇప్పుడొక వరం. ఆధునిక వైద్య విధానంలో సరోగసీ అందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే, సరోగసీకి వెళ్లడానికి ముందు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి.