Cancer | మూత్రంతో క్యాన్సర్ నిర్ధారణ
Cancer | క్యాన్సర్ నిర్ధారణ కోసం ప్రస్తుతం రక్త పరీక్షలు, రేడియోలాజికల్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. కొంతమంది రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో క్యాన్సర్ ఉంటే బయటపడుతున్నది. అయితే, చాలామంది ఈ టెస్ట్‌లు చేయించుకొనేందుకు ముందుకురావడం లేదు.
Cancer | సియోల్, మార్చి 10: క్యాన్సర్ నిర్ధారణ కోసం ప్రస్తుతం రక్త పరీక్షలు, రేడియోలాజికల్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. కొంతమంది రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో క్యాన్సర్ ఉంటే బయటపడుతున్నది. అయితే, చాలామంది ఈ టెస్ట్‌లు చేయించుకొనేందుకు ముందుకురావడం లేదు. దీంతో క్యాన్సర్ చివరి స్టేజీలో బయటపడుతున్నది. ప్రాణాలు బలికొంటున్నది. దీనికి పరిష్కారమార్గంగా దక్షిణ కొరియాకు చెందిన కొరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్ స్సెన్సెస్ పరిశోధకులు అతి తక్కువ ధరలో వేగంగా క్యాన్సర్ నిర్ధారించే పద్ధతిని కనుగొన్నారు.
మూత్రం ద్వారా క్యాన్సర్‌ను పసిగట్టే కొత్త సెన్సర్‌ను ఆవిష్కరించారు. ఈ అధునాతన విధానంలో కేవలం 10 యూఎల్ (యూనిట్స్ ఫర్ లీటర్)ల మూత్రంపై కాంతిని రేడియేట్ చేసి ప్రొస్టేట్ క్యాన్సర్, క్లోమగ్రంథి క్యాన్సర్‌ను గుర్తించొచ్చు. ఈ పరికరం స్ట్రిప్ రూపంలో ఉండడంతో క్యాన్సర్‌ను అతి తక్కువ సమయంలో అధిక సున్నితత్వంతో పసిగట్టగలదు. ఈ విధానంలో ఎక్కువ మందికి అతి తక్కువ సమయంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయొచ్చని, తమ పరిశోధన ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

