ఆరోగ్యవంతులైన వ్యక్తులు ప్రొటీన్ సప్లిమెంట్ల మీద ఆధారపడక పోవడమే మంచిది. ఆహారం ద్వారా ప్రొటీన్ అందేలా చూసుకోవాలి. భోజనంలో మనకు సరిపడా ప్రొటీన్ దొరుకుతుంది. అయితే ఈ విషయంలో శాకా
హారులు, మాంసాహారుల మధ్�
Marburg Virus | ప్రాణాంతకమైన ఎబోలా వైరస్ ఫ్యామిలీ నుంచి కొత్త వైరస్ వచ్చింది. ఆఫ్రికా దేశమైన ఈక్వెటోరియల్ గినియాలో మార్బర్గ్ వైరస్‌ను గుర్తించారు. ఈ వైరస్ బయటపడిన తొలిరోజే 9 మంది దుర్మరణం చెందడం ప్రపంచ దేశా
మధుమేహం సమస్య ఉన్నవారిలో పాదాల్లో సమస్య కూడా కనిపిస్తుంది. డయాబెటిక్ న్యూరోపతిని లక్షణాలను గుర్తించడం ద్వారా ముందస్తుగా పాదాల్లో పుండ్లు, నొప్పులను నివారించుకోవచ్చు.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా గుండెపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.
ప్రేమ ఓ ఆరోగ్య సంకేతం. ప్రేమలో పడ్డామంటేనే పరిపూర్ణ చైతన్యంతో ఉన్నట్టు. మరింత ఆరోగ్యానికి ఇంకొంత ప్రేమించాలి. లవ్ థెరపీ గురించి సైకాలజిస్టులు చాలా సందర్భాల్లో చాలా విషయాలే చెప్పారు.
‘థైరాయిడ్ క్యాన్సర్' అనేది పురుషులతో పోలిస్తే స్త్రీలలో మూడురెట్లు ఎక్కువగా కనిపిస్తుంది. మనిషిలో హార్మోన్లను విడుదల చేసే పెద్ద గ్రంథులలో ‘థైరాయిడ్ గ్రంథి’ ఒకటి.
మధుమేహులు ప్రయాణం చేసేటప్పుడు ఆహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచని, శక్తినిచ్చే ఆహారాలను వెంట తీసుకెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి.
బర్త్ కంట్రోల్ పిల్స్‌తో ఉపయోగాలతో పాటు సమస్యలు కూడా ఉంటాయి. వీటిని ఎక్కువ కాలం పాటు వాడకుండా చూసుకోవాలి. సమస్యలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలి.
కళ్లపై చెప్పలేనంత ఒత్తిడి పెంచుతున్నాం. ఎక్కువ సమయం పాటు కంప్యూటర్లపై పనిచేస్తూ డిజిటల్ ఐ స్ట్రెయిన్‌ను ఎదుర్కొంటున్నాం. దీని నివారణకు కొన్ని జీవనశైలి అలవాట్లను మార్చుకుంటే సరిపోతుంది.