డాక్టర్లతో పన్లేదు. రసాయనాల తలంటు అవసరం లేదు. ‘యాపిల్ సైడర్ వెనిగర్'తో చుండ్రు సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారు నిపుణులు. దీన్ని పులియబెట్టిన యాపిల్ జ్యూస్ నుంచి తయారు చేస్తారు.
వంటింట్లో వాడే అనేక దినుసులకు అపారమైన ఔషధ గుణాలున్నాయి. వాటితో చర్మ సంరక్షణ సాధ్యమే. అంతెందుకు? మెంతుల సంగతే తీసుకోండి. గింజలు, బెరడు, ఆకులు.. మెంతుల్లో ప్రతీది చర్మం మీది ముడతలను నివారించే శక్తి కలిగి ఉంటు
ఒంటరితనం అనేది గుండె సంబంధ వ్యాధులకు కారణం కావొచ్చని ఓ అధ్యయనంలో తేలింది. ఒక వ్యక్తి ఇతరులతో కలవకుండా ఒంటరిగా ఉండటం తనకు ఎవరూ లేరన్న భావనతో ఏకాకి జీవితాన్ని గడపటం వల్ల గుండె సంబంధిత వ్యాధులకు గురయ్యే అవ�
మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని విటమిన్లు, ఖనిజాలు ఉండే ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా బీ విటమిన్ లోపం లేకుండా చూసుకోవడం ద్వారా మనం పూర్తి ఆరోగ్యంగా ఉండొచ్చు.
నా వయసు యాభై. అధిక బరువు కారణంగా బెరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాను. దాంతో కొంత కొంత మాత్రమే తినగలుగుతున్నా. అయితే ఈ మధ్య విపరీతమైన నీరసం, తలతిరగడం, చిరాకు, కాళ్లు పట్టేయడం.
మనం రోజూ తీసుకునే ఆహార పదార్ధాల్లో చక్కెర కంటే ప్రాసెస్డ్, ప్యాకేజ్డ్ ఆహారా పదార్ధాల్లోని హిడెన్ షుగర్తోనే ప్రాణాంతకమని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తులసి మొక్కే కాకుండా వీటి గింజలు కూడా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. నిత్యం తులసి గింజలను తినడం అలవాటు చేసుకోవడం ద్వారా పలు ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
చెవిలో నొప్పి వచ్చినప్పుడు మనం లైట్ తీసుకుంటాం. అలాకాకుండా ఆ సమస్యపై దృష్టి పెట్టడం ద్వారా భవిష్యత్లో వినికిడి సమస్య రాకుండా చూసుకోవచ్చు. దీనికి జీవనశైలి అలవాట్లను మార్చుకోవాలి.