KV Krishna swamy | నగరంలో కృష్ణ స్వామి ముదిరాజ్ 132వ జయంతి పురస్కరించు కొని ఆయన చత్ర పటానికి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శనతో రాష్ట్రానికి గౌరవం తీసుకువచ్చిన హనుమకొండ జిల్లా పైడిపల్లికి చెందిన ఎల్లావుల గౌతమ్యాదవ్కి జిల్లాస్థాయి క్రీడాపురస్కారం, ప్రాశంసాపత్రం ప్రదానం చేశారు.
భారీ వర్షాలు నగరాన్ని ముంచెత్తి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా కనీస చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్ మ�
ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతూనే ఉన్నది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలో వర్షం దంచికొడుతున్నది.
తెలంగాణ గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచి, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు బొట్ల చక్రపాణి ప్రభుత్వాన్న�
ఇటీవల పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూం ఇండ్లు(Double bedroom houses) అనర్హులకు కేటాయించారని కాజీపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్త మద్దెల శోభారాణి ఆరోపించారు.
వికాస తరంగణి, ప్రతిమ ఫౌండేషన్, ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరాన్ని ప్రారంభించనున్నట్లు డాక్టర్ తిప్పని అవినాష్ తెలిపారు.