KU Girls Hostel | కేయూ గర్ల్స్ హాస్టల్లో పురుగుల భోజనం
KU Girls Hostel | హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో గురువారం పెట్టిన భోజనంలో పురుగులు, ఇనుప మేకులు వచ్చాయి. దీంతో విద్యార్థులు కే యూ పరిపాలనా భవనాన్ని ముట్టడిం చి వర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
KU Girls Hostel | హనుమకొండ చౌరస్తా, జనవరి 8: హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో గురువారం పెట్టిన భోజనంలో పురుగులు, ఇనుప మేకులు వచ్చాయి. దీంతో విద్యార్థులు కే యూ పరిపాలనా భవనాన్ని ముట్టడించి వర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెస్‌లో నాణ్యమైన భోజనం అందించడంలేదని, ఉడికీ ఉడకని అన్నం, నీళ్లచారు పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
హాస్టల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్లు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని, నాణ్యమైన భోజనా న్ని అందించాలని డిమాం డ్ చేశారు. అనంతరం వీసీకి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు స్పందించిన వీసీ హాస్టల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్లపై సీరియస్ అయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

