కాజీపేట రైల్వే జంక్షన్లోని ప్లాట్ఫారంపై గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు స్థానిక జి ఆర్ పి, సీఐ నరేష్ కుమార్ వెల్లడించారు.
హాకీ దిగ్గజం, మేజర్ ధ్యాన్చంద్ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)మంగళవారం వెటరన్ వాలీబాల్ పోటీలు నిర్వహించారు.
స్టార్ డైరెక్టర్ మారుతీ సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్రెడ్డి అడిదెల నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రబృందం సందడి చేసింది.
ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో వరంగల్లో నిర్వహించే సభకు అనుమతి లేదని అరెస్టు చేయడం సరైంది కాదని, అరెస్టు చేసిన వేదిక నాయులందరినీ వెంటనే విడుదల చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట నాయకులు డిమాం�
ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని తదనుగుణంగా పట్టుదల, లక్ష్యనిర్దేశనంతో కష్టపడి చదివితే ఉన్నత ఉద్యోగాలను సాధించవచ్చని, ప్రతి విద్యార్థిని ఆర్థిక స్వావలంబన సాధించే విధంగా తమ చదువును కొనసాగించాలని వర
హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్అసోసియేషన్ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో అథ్లెటిక్స్పోటీలు(Athletics competitions) ఉత్సాహంగా జరిగాయి.
స్థానికేతరులతో జీవనోపాధి కోల్పోతున్నామనీ, నేడు స్వచ్ఛందంగా టైర్ల షాపులు బంద్ చేయనున్నట్లు కాకతీయ టైర్ ఫైటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హనుమకొండ అధ్యక్షుడు కే నగేష్ తెలిపారు.
Congress party | కాంగ్రెస్ పార్టీ బీసీల రిజర్వేషన్లలో ఢీల్లీలో ఒక మాట.. గల్లీలో ఒక మాట మాట్లాడుతుందని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు మాదాసు ప్రణయ్ ఎద్దేవా చేశారు.