Athletics | ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ టోర్నమెంట్‌కు కేయూ జట్టు ఎంపిక
Athletics | ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ టోర్నమెంట్‌కు కేయూ జట్టును ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ వై వెంకయ్య తెలిపారు.
Athletics | హనుమకొండ చౌరస్తా, జనవరి 10: బెంగుళూరు రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్లో ఈ నెల 14 వరకు జరిగే ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ టోర్నమెంట్‌కు కేయూ జట్టును ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ వై వెంకయ్య తెలిపారు.
మెన్స్‌లో వరంగల్ కిట్స్ కాలేజీ నుంచి ఏ గౌతమ్, ఖమ్మం డిగ్రీ కాలేజీ నుంచి బి రోషన్, సీహెచ్ వినయ్, పాల్వంచ డిగ్రీ కాలేజీ నుంచి డి వివేక్‌చంద్ర, ఎం అఖిల్, కొత్తగూడెం ప్రియదర్శిని డిగ్రీ కాలేజీ నుంచి ఎస్ గోపిచంద్, ఎస్సీ రాంపూర్ చైతన్య ఇనిస్టిట్యూట్ ఫార్మసీ నుంచి ఆర్ అభినయ్, వి గణేష్ ఉన్నారు.
ఉమెన్స్‌లో మంచిర్యాల ఎంఐఎంఎస్ నుంచి ఏ మైతిలి, వరంగల్ వెస్ట్ టీజీఎస్డబ్ల్యూఆర్డీసీ(డబ్ల్యూ) నుంచి బి శృతి, వైరా శ్రీచైతన్య డిగ్రీ కాలేజీ నుంచి సీహెచ్ కీర్తన ఉన్నారని.. వీరికి కేయూ ఎడ్యుకేషన్ కాలేజీ నుంచి ఫిజికల్ డైరెక్టర్ ఎన్ సుమన్ మేనేజర్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపారు.
Read Also :
Protester | మాటతప్పిన రేవంత్‌రెడ్డిని గుడ్డలూడదీసి కొట్టాలా..? : కొడంగల్‌కు చెందిన నిరుద్యోగి ఫైర్
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. 7 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు
Protest | ఉద్యోగాలు ఏవంటూ విద్యార్థుల నిరసన.. అడుగడుగున పోలీసుల నిర్బంధం.. Video
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

