Shiva Lingam | ఇంట్లో పూజించే శివలింగం ఏ పరిమాణంలో ఉండాలి?
Shiva Lingam | శివలింగం మూడు భాగాలుగా ఉంటుంది. మొదటిది పీఠం. అది సాక్షాత్తూ పార్వతీ దేవి స్వరూపం. రెండోది పీఠంపై ఉండే పానవట్టం. అది మహావిష్ణు స్వరూపం. మూడోది పైన ఉండే లింగం. అది రుద్రరూపం. అంటే శివలింగంలో ఇటు అమ్మవారు, మహా విష్ణువు, పరమేశ్వరుడు ముగ్గురూ కొలువు దీరి ఉంటారు.
Shiva Lingam | ధర్మ సందేహం: ఇంట్లో పూజించే శివలింగం ఏ పరిమాణంలో ఉండాలో తెలియజేయండి?
– శివప్రసాద్, హైదరాబాద్
శివలింగం మూడు భాగాలుగా ఉంటుంది. మొదటిది పీఠం. అది సాక్షాత్తూ పార్వతీ దేవి స్వరూపం. రెండోది పీఠంపై ఉండే పానవట్టం. అది మహావిష్ణు స్వరూపం. మూడోది పైన ఉండే లింగం. అది రుద్రరూపం. అంటే శివలింగంలో ఇటు అమ్మవారు, మహా విష్ణువు, పరమేశ్వరుడు ముగ్గురూ కొలువు దీరి ఉంటారు. మూడు శక్తుల సమ్మేళనం అయిన శివలింగాన్ని నిత్యం పూజించడం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయి.
అయితే మన బొటన వేలు కంటే చిన్నదైన శివలింగాన్ని పూజించడం శ్రేష్ఠం. సాలగ్రామ లింగాలు ఎంత చిన్నవి అయితే అంత మంచిది. నిత్యపూజ, ధూపదీప నైవేద్యాలు సక్రమంగా నెరవేర్చుతూ ఉండాలి. నిత్యం అభిషేకం చేయాలి. సాధ్యంకాని రోజుల్లో శివలింగం మునిగే వరకు నీరుపోసి ఉంచాలి.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pains | నొప్పుల్లో ఎన్ని రకాలు ఉంటాయి.. ఎక్కువ కాలం పాటు నొప్పి ఉంటే ఏం జరుగుతుంది..?
Iran vs US | మా ఏడు షరతులకు ఒప్పుకునేదాకా అమెరికాతో చర్చలు జరిపేదే లేదు : ఇరాన్
Health tips | మైదా అతిగా తింటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

