Home
devotional news
devotional news
-
"Shiva Lingam | ఇంట్లో పూజించే శివలింగం ఏ పరిమాణంలో ఉండాలి?"
3 months agoShiva Lingam | శివలింగం మూడు భాగాలుగా ఉంటుంది. మొదటిది పీఠం. అది సాక్షాత్తూ పార్వతీ దేవి స్వరూపం. రెండోది పీఠంపై ఉండే పానవట్టం. అది మహావిష్ణు స్వరూపం. మూడోది పైన ఉండే లింగం. అది రుద్రరూపం. అంటే శివలింగంలో ఇటు అమ్మవార"Sita Rama Kalyanam | వేములవాడలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం.. చిత్రాలు"
7 months agoSita Rama Kalyanam | వేములవాడ టౌన్, మార్చి 27: దక్షిణకాశిగా ప్రసిద్ధి చెంది, హరిహరక్షేత్రంగా భాసిల్లుతున్న వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం సీతారాముల కల్యాణం అత"యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం"
9 months agoపంచనారసింహుడిగా విరాజిల్లుతున్న పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక, నవాహ్నిక బ్రహ్మోత్సవాలు శ్రీ పంచరాత్రగమశాస్త్రయుక్తంగా లోకోత్తరమైన వైభవాలతో ప్రారంభించార�"Yadagirigutta | యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు శ్రీకారం.. వేద మంత్రాలు, మంగళవాయిద్యాలతో ఆధ్యాత్మిక సందడి"
9 months agoYadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ మూలవర్యుల అనుమతితో నిజాభిషేకం, విశ్వక్సేనారాధన, జలపూజ, పుట్టమట్టిలో నవధాన్యాలు నాటడంతోపాటు స్వస్తివాచ"Yadagirigutta Brahmotsavam | 18 నుంచి యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు.. వివరాలు వెల్లడించిన ఈవో భవానీశంకర్"
9 months agoYadagirigutta Brahmotsavam | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుంచి 28 వరకు వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో భవానీశంకర్ తెలిపారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో మీడియాకు వివరాలు"Hyderabad | హైదరాబాద్కు కూతవేటు దూరంలో అరుదైన మరకత శివలింగం.. ఈ ఆలయ విశిష్టత తెలుసా!"
9 months agoChandippa Sri Marakata Shivalinga Someshwara Swamy Temple | భక్తులను అనుగ్రహించడానికి పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపాల్లో వెలిశాడు. ఈ క్షేత్రాల్లో మహారాష్ట్రలోని పర్లి ప్రత్యేకమైంది. ఇక్కడ వైద్యనాథేశ్వరుడిగా కొలువుదీరి ఆయురారోగ్య�"Lord Shiva | ఈ ఆలయంలో పరమేశ్వరుడి దర్శనం కావాలంటే పాక్కుంటూ వెళ్లాల్సిందే!"
9 months agoLord Shiva | పెద్ద రాతిగుండు కింద పరమశివుడు లింగమూర్తి రూపంలో స్వయంభువుగా వెలిశాడు. సాధారణంగా ఏ దేవాలయంలోనైనా దేవుడిని చేతులు జోడించి భక్తిశ్రద్ధలతో దర్శించుకుం టాం. కానీ, ఈ పరమేశ్వరుడిని దర్శించుకోవాలంటే బోర"Maha Shivratri | శివుడిని ఎలా అభిషేకించాలి? పాలతో పూజిస్తే ఎక్కువ పుణ్యం వస్తుందా? నెయ్యితోనా?"
9 months agoMaha Shivratri | అభిషేకం అనగానే ఏ ద్రవ్యాలతో చేయాలి? మామూలు నీళ్లతోనా? కొబ్బరి నీళ్లతోనా? ఫలరసాలతోనా? పాలు, పెరుగు, నెయ్యి, తేనె మొదలైన పదార్థాలతోనా? వీటిలో ఏది ఉత్తమం? ఏది శివుడికి అత్యంత ప్రీతికరం? ఇలాంటి ఎన్నో సందేహ"Maha Shivratri 2026 | మహాశివరాత్రి పర్వదినాన శివుడిని పూజిస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!"
9 months agoMaha Shivaratri 2026 | శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ఈ పర్వదినాన ఉపవాసం, జాగరణ చేయడం వల్ల పరమేశ్వరుడు ప్రసన్నం అవుతాడని నమ్ముతారు. అందుకే శివరాత్రి నాడు నిష్టతో ముక్కంటిని ఆరాధిస్తారు."Vaikunta Ekadashi | పునర్జన్మ రహితం ఉత్తర ద్వార దర్శనం.. వైకుంఠ ఏకాదశి విశిష్టత ఇదీ!"
10 months agoVaikunta Ekadashi | కొల్లాపూర్, ఆధ్యాత్మిక చరిత్రలో ప్రతిరోజు ఓ ప్రత్యేకత ఉంటుంది అలాంటిది ఉత్తరాయణ పుణ్యకాలం సమీపిస్తున్న కాలంలో వచ్చే వైకుంఠ ఏకాదశికి చాలా పురాతన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నది."Govardhan Puja | గోవర్ధన పూజ – అన్నకూటోత్సవం.. భక్తి, ప్రకృతి, శరణాగతి తత్త్వ ప్రబోధం"
1 year agoGovardhan Puja | పరమ పవిత్రమైన కార్తీక మాసంలో, కొన్ని వైష్ణవ సంప్రదాయాలలో ప్రతి ఏటా విశేషమైన అన్నకూట మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవమే గోవర్ధన పూజగా కూడా పిలువబడుతుంది. దీనిని సాధారణంగా దీపావళి మరుసటి �"Srisailam | శ్రీశైలం గోసంరక్షణ నిధికి విజయవాడ భక్తుడి విరాళం"
1 year agoSrisailam | శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణ నిధి పథకానికి విజయవాడకు చెందిన పి.బాలసుబ్రమణ్య శ్రీనివాస్ అనే భక్తుడు రూ.1,00116 విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని దేవస్థాన పర్యవేక్షకులు కె.అయ్యన్నకు అందజ�"Indira Ekadashi | విశిష్టమైన ఇందిరా ఏకాదశి..! వత్రం ఆచరిస్తే ఈ విషయాలు మరిచిపోవద్దు..!"
1 year agoIndira Ekadashi | సనాతన ధర్మంలో ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉన్నది. ఈ రోజున ఉపవాసం చేయడం చాలా శుభప్రదంగా ఉంటుందని.. మంచి ఫలితాలుంటాయని పండితులు పేర్కొంటున్నారు. ఉపవాసం ఉండి శ్రీమహా విష్ణువును ప్రస�"Srisailam | శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకే అన్నప్రసాద వితరణ"
1 year agoSrisailam | శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. చంద్ర గ్రహణం సందర్భంగా రేపు ( సెప్టెంబర్ 7వ తేదీన) అన్నపూర్ణ భవన్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అన్నప్రసాద వితరణ ఉంటుందని ఆలయ ఈవో తెలిపారు."Srisailam | రేపు శ్రీశైలం ఆలయం మూసివేత"
1 year agoSrisailam | చంద్ర గ్రహణం సందర్భంగా శ్రీశైలం ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేయనున్నట్లు పేర్కొ�తాజా వార్తలు
AP News | కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కొడుకు, కోడలు..!
Flight Services | మురసు తుపాను ప్రభావం.. విజయవాడ నుంచి 12 విమాన సర్వీసులు రద్దు
Delhi Traders: 2.5 లక్షల షాపులు మూసివేత.. 10000 కోట్ల నష్టం
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటల సమయం
AP News | మురసు ఎఫెక్ట్.. నెల్లూరు తీరం అల్లకల్లోలం.. సముద్రంలో చిక్కిన మత్స్యకారులు..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video















