: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే ఐదురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన 11వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్ క్రీడా పోటీల్లో మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు స్వర్ణ పతకాలతో సత్తా చాటారు.
హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(JNS)లో అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 11వ తెలంగాణ స్టేట్ అథ్లెటిక్స్ చాం�
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో(జేఎన్ఎస్) స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్అండ్ సైన్స్కాలేజీలో బీఏ చదువుకున్న ఎల్లబోయిన నవీన్కుమార్కు ఢిల్లీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ రాజనీతిశాస్త్రంలో సీటు పొందినట్లు ప్రిన్�
సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం సఖి కేంద్రాల ఏర్పాటును చేపట్టిందని, మహిళల రక్షణకు ఇదొక శక్తివంతమైన కేంద్రమని ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు అన్
Badminton Sports | మహబూబాబాద్ జిల్లా అమ్యోచూర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ పోటీల్లో భాగంగా క్వాలిఫైయింగ్ మ్యాచ్లు వరంగల్ ఆఫీసర్స్క్లబ్, కిట్స్ఇంజినీరింగ్ కాలేజీలో ఉత్సాహంగా జర�
హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ సూచనలమేరకు 5వ డివిజన్ అధ్యక్షులు పున్నంచందర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Harish Rao | మాజీ జడ్పీటీసీ సరిత ఆకస్మాత్తుగా మన నుంచి దూరం కావడం దురదృష్టకరం. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో సరిత ఎంతో కృషి చేశారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.