Sweet songs | మధురమైన పాటలు వింటే మానసిక ఆనందంతో పాటు ప్రశాంతత.. మహేశ్వరం ఉపేందర్
మధురమైన పాటలు వినడం ద్వారా మానసిక ఆనందంతో పాటు ప్రశాంతత చేకూరుతుందని ఘంటసాల గంధర్వగాన అమృత వేదిక వ్యవస్థాపకులు మహేశ్వరం ఉపేందర్ అన్నారు. పద్మాక్షీరోడ్డులో డాక్టర్ జగదీష్‌బాబు కళావేదికలో ఏర్పాటు చేసిన సినీసంగీత స్వరార్చన కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించి మాట్లాడారు.
Sweet songs | హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 28: మధురమైన పాటలు వినడం ద్వారా మానసిక ఆనందంతో పాటు ప్రశాంతత చేకూరుతుందని ఘంటసాల గంధర్వగాన అమృత వేదిక వ్యవస్థాపకులు మహేశ్వరం ఉపేందర్ అన్నారు. పద్మాక్షీరోడ్డులో డాక్టర్ జగదీష్‌బాబు కళావేదికలో ఏర్పాటు చేసిన సినీసంగీత స్వరార్చన కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. ప్రతినెల ఈ కార్యక్రమం వివిధ ప్రదేశాలలో నిర్వహిస్తున్నామని నగరంలోని ఆసక్తిగల గాయకులను ప్రోత్సహించటం తమ లక్ష్యమని తెలిపారు.
ప్రముఖ సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ విశిష్టఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ సంస్థ నిర్వహిస్తున్న అనేక కళాకార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలని, మంది గాయకులు వివిధ చిత్రాల్లోని పాటలను మధురంగా ఆలపించారు. కార్యక్రమంలో డీఎస్పీ విజయ్‌కుమార్, టీవీ రమేష్, శ్రీధరస్వామి, రాధాదేవి, మాధవి, దేవిక పాల్గొన్నారు. వ్యాఖ్యాతగా రంగమణ కార్యక్రమాన్ని రక్తికట్టించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కీర్తి సురేశ్ అదిరిపోయే లుక్
TTD Chairman | టీటీడీ సాధికారిక మండలి ఛైర్మనుగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణం
కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్ల లేకుండే..! హరీశ్ రావు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు
Muscles | వృద్ధాప్యంలో కండరాలు బలంగా ఎలా ఉంటాయి.. ఏయే అంశాలు దోహదం చేస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

