జీవితం అంటే సవాళ్లు, విమర్శలు, ప్రతికూలతల సమాహారం. కానీ, వాటిని ఎలా సంబాళించుకుంటామనే దానిపైనే మనం జీవితంలో ఎంత అభివృద్ది చెందుతామనేది ఆధారపడి ఉంటుంది.
ఓ ఎండకాలం సాయంత్రం ఆశ్రమానికి ఒక వ్యాపారి వచ్చాడు. తన వ్యాపారం మరింత బాగా జరిగేట్లు, అధిక లాభాలు గడించేట్లు గురువును దీవించమన్నాడు. ఆ మాటల్లో వ్యాపారి అత్యాశాపరుడని తెలుసుకున్నాడు గురువు. అలాగేనని చెప్ప
హోలీ.. జాగ్రత్తగా జరుపుకొంటే ఆనందాల్ని పంచుతుంది. రంగుల కేళిలో ఏమరుపాటుగా ఉంటే మాత్రం.. అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా, రసాయన రంగులు చల్లుకుంటే.. లేనిపోని ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
‘ఆనందంగా జీవించడమే.. అసలైన ఆస్తి’ అని పెద్దల మాట. సంపదలో సంతోషాన్ని వెతుక్కోవడం.. ఆ కొండ కరిగితే కుంగిపోవడం మూర్ఖులు చేసే పని. అయితే, ఆ ఆనందం అనేది అద్దె వస్తువేమీ కాదు. మనసు పెడితే దాన్ని ఎవరికి వారే సృష్టిం
శాంతానికి ఫలం ఆనందం. ఆనందానికి మూలం శాంతం. ఈ రెండూ మానవుడి దివ్య హృదయ స్పందనలు. నిజానికి ఇవి అభేద అమృతనదులు. అశాంతి అంటే అలజడి, అనిశ్చితి, భయం, అసంతృప్తి, బాధ.
బతుకు నడవాలి అంటే మనిషి కూడా నడవక తప్పదు. కూర్చుంటే బతుకు నడవదు. మరి నడిచేటప్పుడు పడే అవకాశం ఉంటుంది. పడితే దెబ్బ తగులుతుంది. దెబ్బ మనిషికి దుఃఖాన్ని కలిగిస్తుంది.
Happiness | సంతోషమే సగం బలం. అయితే ఆ సంతోషం మన ఆలోచనలు, జీవన దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. విజయానికి దగ్గరిదార్లు లేనట్టే, సంతోషానికి కూడా చిట్కాలు ఉండవు. కాకపోతే, ఈ ఐదు నియమాలనూ పాటిస్తే హాయిగా బతికేయవచ్చు.
చింతా వ్యాకులతల నిలయం ఈ ప్రపంచం. చింత, ఆవేదన, ఆతృత, ఆందోళనలకు సంస్కృత పర్యాయపదమే ‘కుంఠ’. ఈ సమస్త భౌతిక ప్రపంచాన్ని ఒక ‘కుంఠ’గా అభివర్ణించారు పెద్దలు. ఇక్కడ ప్రతిదీ ఆతృత, ఆవేదనలతో కూడినదే. ఊర్ధ్వ, మధ్య, అధోలోక
భగవంతుణ్ని మనం ఏం కోరుకోవాలి? ఇది చాలా సులభంగా కనిపించినా, చాలా కఠినమైన ప్రశ్న. అన్నీ ఆయనే అయి, సమస్తమూ ఇవ్వగల భగవంతుడే కనబడి మనలను కోరుకోమంటే ఏం కోరుకుంటాం? ధనమా! మరణం లేని జీవితమా! ప్రభుత్వమా! శాశ్వత యౌవనమ�
దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరలో దళితబంధు పథకం పొందిన లబ్ధిదారుడు ఏర్ప�
దళితవాడ అంటే..? ఊరి అవతల ఉండే వెలివేసిన ప్రాంతం గుర్తుకొస్తుంది. రెక్కల కష్టం తప్ప ఆస్తులేమీ లేని అభాగ్యులు కండ్లలో మెదులుతారు. కూలి నాలి, కష్టాలు-కన్నీళ్లు, అవమానాలు-అవహేళనలు.. ఇంతకు మించి అక్కడి జీవితాలను
‘వరల్డ్ హ్యాపినెస్ ఇండెక్స్’లో భారతదేశానిది పై నుంచి136వ స్థానం. చివరి నుంచేమో 11వ ర్యాంకు. మనసు ఆనందంగా లేకపోతే శరీరాన్ని అనేక రోగాలు ఆక్రమిస్తాయి. ఈ అనర్థాన్ని అడ్డుకుని, ప్రజలను ఆనంద మార్గంలో నడిపిం