గర్భిణులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని వంగర ప్రభుత్వ వైద్యాధికారి రుబీనా తెలిపారు. గురువారం వంగర ప్రభుత్వ దవాఖానలో గర్భిణులకు అవగాహన సమావేశం నిర్వహించారు.
ప్రజల సౌకర్యానికి ఉపయోగపడే రోడ్డు పది కాలాల పాటు నాణ్యతగా మన్నికగా ఉండాలి. కానీ అధికారులు పర్యవేక్షణ లోపించడంతో ఐనవోలు మండలంలో (Inavolu) గుత్తేదారుల ఇష్టారాజ్యంతో రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత కొరవడింది.
వ్యవసాయంలో జరిగే మార్పులను రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సాగు విధానాలను మార్చుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. మండల పరిధిలోని గుండ్లసాగర్ గ్రామంలో సారంగపాణి అనే రైతుకు సంబంధి�
వరంగల్ జిల్లాలో టైక్వాండో వ్యవస్థాపకుడు, మార్గదర్శకుడు దివంగత సారంగపాణి కుటుంబానికి అండగా నిలిచేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సీనియర్ టైక్వాండో క్రీడాకారులు కలిసి వచ్చారు. కుటుంబం ఎ�
దరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో రూ.171 కోట్ల అవినీతి జరిగిందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి జైపాల్ మండిపడ్డారు.
Cricket | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేంద్రంగా గత కొంతకాలంగా వరుసగా జరుగుతున్న కొన్ని సంఘటనల, అవినీతి ఆరోపణల దృష్ట్యా హెచ్సీఏని పూర్తిగా రద్దు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని వరంగల్ జిల్లా క్రికెట్ అ
Leather Industry | గత కొన్ని సంవత్సరాలుగా దేశాయిపేటలోని తోళ్ల పరిశ్రమను మూసివేయడంతో దానిమీద ఆధారపడి జీవిస్తున్న అనేకమంది ఉపాధి కూలిపోయారని, పరోక్షంగా కొన్ని వందల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయని కేవీపీఎస్ హనుమక
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని 44వ డివిజన్ సింగారం గ్రామానికి చెందిన సింగారపు రాజు(అంబేద్కర్ రాజు) దళిత బహుజనుల సమస్యల పై నిరంతం పోరాటానికి గుర్తింపుగా దళిత రత్న అవార్డు అందుకున్నారు.