Hanumakonda | హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేటలో కొడుకులు తనను పోషించడం లేదంటూ ఓ పూజారి తనకున్న అసైన్డ్ భూమిని గ్రామపంచాయతీకి రాసిచ్చారు.
కాంగ్రెస్ పాలనలో కక్ష సాధింపులు, ప్రతీకార చర్యలు నిత్యకృత్యమయ్యాయని బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు.
హనుమకొండ చౌరస్తా, జనవరి 13: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మొదటి సంవత్సరం రీకౌంటింగ్‌కు జనవరి 23 వరకు గడువు ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి లింగాల వెంకటగిరి రాజ్‌గౌడ్ తెలిపారు.
ఆర్టీసీ డిపోలలో వివిధ హోదాలలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని వరంగల్ రీజియన్ విశ్రాంత ఉద్యోగులు పట్టాభి లక్ష్మయ్య, పాసికంటి మనోహర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భక్తులు కోర్కెలు తీర్చే కొంగు బంగారం, కోరమీసాల ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణతో ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు దాదాపు మూడు నెలల పాటు కొనసాగనున్నాయి. ఈ