కొత్తకొండ వీరభద్ర స్వామి ఆభరణాల లెక్కింపు ప్రక్రియలో భాగంగా శుక్రవారం స్వామివారి ఆలయానికి దేవాదాయ, ధర్మాదాయ శాఖ హైదరాబాద్ జేఈవో అంజలి దేవి, వరంగల్ ఏసీ రామాల సునిత సందర్శించారు.
తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు, దొరల పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా పోరాడి అమరుడైన బహుజన బి�
Small traders | గ్రేటర్ 63వ డివిజన్ కాజీపేటలోని వెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మార్కెట్లోని చిరు వ్యాపారాలు గురువారం ఆందోళన చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు మోసపోయే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చల్లా వెంకటేశ్వర్ రెడ్ది ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ కోర్సులలో అడ్మిషన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది.
స్వయం సహాయక సంఘానికి చెందిన మహిళల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకోవడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు దక్కాల్సిన విభజన చట్ట హామీల సాధనకై కలిసి ఉద్యమిద్దామని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.