హనుమకొండ కిషన్పురలోని చైతన్య(డీమ్డ్ టు బీ విశ్వవిద్యాలయం) డిగ్రీ, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షల ఫలితాలను ఉపకులపతి ఆచార్య జి.శంకర్లింగం విడుదల చేశారు.
కాజీపేట పట్టణంలో ప్రధాన రోడ్డుకు పక్కల ఉన్న చెట్ల కొమ్మలను గత మూడు, నాలుగు రోజుల క్రితం నరికి రోడ్డుపై పడేయడంతో వాహన దారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా హనుమకొండలోని ప్రభుత్వ మర్కజి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆదివారం గుండ్ల సింగారం గ్రామంలో బడిబాట నిర్వహించారు.
బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం ఎంతో బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.