Athletics | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 9 : ఎస్జీఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్అండర్-14, అండర్ 17 ఇయర్స్ బాలబాలికల సెలక్షన్స్ హనుమకొండ కిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో జరుగుతాయని ఎస్జీఎఫ్ సెక్రెటరీ వి.ప్రశాంత్‌కుమార్ తెలిపారు.
ఈ సెలక్షన్స్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాలు పాల్గొనవచ్చునన్నారు. ఇందులో పాల్గొనే క్రీడాకారులు ఈ నెల 11న ఉదయం 9 గంటలకు ఆధార్ కార్డు జిరాక్స్, డేటాఫ్ బర్త్ సర్టిఫికెట్తో హాజరు కావాలని, ఇతర వివరాలకు రజనీకాంత్ 9391029491, ఎస్ పార్థసారథిని 9849760799 నెంబర్లో సంప్రదించాలని ప్రశాంత్‌కుమార్ కోరారు.
Anandhi | నేను ఓరుగల్లు పిల్లని.. పుట్టింది, పెరిగింది అంతా వరంగల్‌లోనే!
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం
Tornado | టోర్నడో బీభత్సం.. ఆరుగురు మృతి.. 800 మందికి గాయాలు