హనుమకొండ రస్తా, నవంబర్ 10 : హనుమకొండకు చెందిన పుట్ట జానకి మహిళా లెజెండరీ అవార్డు-2025 అందుకుంది. ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జిసిఎస్ వల్లూరి ఫౌండేషన్ సంస్థ చైర్మన్ శ్రీనివాసరావు, ప్రగతి ఫౌండేషన్ సంస్థ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో అవార్డును అందజేశారు. ఆమె చేస్తున్న సమాజ సేవకు గుర్తింపుగా ఈ అవార్డు అందజేసి ఘనంగా సన్మానించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య చేతుల మీదుగా జానకి అవార్డు తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Rashmika Mandanna | కొరియన్ భాషలో కూడా నటించాలనుందట.. హాట్ టాపిక్‌గా రష్మిక మందన్నా కామెంట్స్
Bengaluru jail | బెంగళూరు జైలులో ఖైదీల జల్సాపై చర్యలు.. ఉన్నతాధికారులు సస్పెండ్
Heart Attack | చనిపోతూ 50 మంది విద్యార్థుల ప్రాణాలను కాపాడిన బస్ డ్రైవర్