Govt Schools | సర్కారు బడులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకల వసతులతో ఆహ్లాదకరంగా సాగిన సర్కారు చదువు ప్రస్తుత ప్రభుత్వ తీరుతో ప్రశ్నార్థకంగా మారింది.
Narayanpet | బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలని హెడ్మాస్టర్ కోరారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గురునాథ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఇంటింటి
ఈ నెల 12వ తేదీ నుండి పాఠశాలలు పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారించి, మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ దేవరకొండ ఎంఈఓ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత
Bakrid | బక్రీద్ పండుగ సందర్భంగా ఈనెల 7వ తేదీన ముస్లిం టీచర్లకు బడిబాట కార్యక్రమం నుంచి మినహాయింపునిస్తూ పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది.
ప్రభుత్వ బడులను బలోపేతం చేయడమే టీఎస్ యూటీఎఫ్ లక్ష్యమని యూటీఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రామలింగయ్య అన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన ఊరి ప్రభుత్వ బడి ముద్దు ప్రైవే�
DTF | ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం ద్వారా ముఖ్యంగా ఈ దేశంలోని దళిత, బహుజనుల, పేద వర్గాలకు చదువు దూరమవుతుందని, ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను విరమించుకోవాలని డెమోక్రటిక�
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని, ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమ�
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని దుగినవెల్లి ఉన్నత పాఠశాల హెచ్ఎం పి.వెంకటరమణ అన్నారు. శుక్రవారం మండలంలోని దుగినవెల్లి గామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడి�
Govt Schools | ఇవాళ చేర్యాల మండలంలోని నాగపురి గ్రామంలో ముందస్తు బడిబాట, మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్, ఉల్లాస్ , హ్యాపీ ప్లే స్కూల్ తదితర విద్యా సంబంధ బహుళ కార్యక్రమాలను నిర్వహించారు.
బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. శుక్రవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బడి ఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను అందుకుని విద్యావంతులు కావాలని సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయు