ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) రెండు విడుతల్లో సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)ను జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడుత బాండ్ల కోసం సబ్స్క్రిప్షన్ ఈ నెల 19-23 మధ్య ఉంటుంది.
గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు కొనసాగుతున్నాయి. మే నెలలో రూ.103 కోట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు నెల ఏప్రిల్‌లోనూ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి మదుపరులు రూ.124 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చారు. అనిశ్చిత పరిస్థిత
బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం హైదరాబాద్‌లో 10 గ్రాము ల 24 క్యారెట్ పసిడి రేటు రూ.460 ఎగిసి రూ. 60,680 పలికింది. 22 క్యారెట్ తులం విలువ రూ.400 ఎగబాకి రూ.55,600ను తాకింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్న నేపథ్యంలో చాలామంది నగదు (రూ.2000 నోట్లు)తో నగలను కొనేందుకు బంగారు ఆభరణాల దుకాణాలకు వెళ్తున్నారు.
smugglers throw gold into sea | కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా తరహాలో ఒక సంఘటన జరిగింది. అధికారుల నుంచి తప్పించుకునేందుకు స్మగ్లర్లు కొంత బంగారాన్ని మూటకట్టి సముద్రంలో పడేశారు (smugglers throw gold into sea). అయితే అధికారులు ఆ బంగారాన్ని కూడా సము�
అది అత్యంత రద్దీ మార్కెట్.. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అప్పుడే టిప్‌టాప్‌గా తయారై వచ్చిన వ్యక్తులు ఓ బంగారం దుకాణంలోకి ఎంటరయ్యారు. జేబులోంచి ఐడీ కార్డులు తీసి చూపిస్తూ.. ‘వుయ్ ఆర్ ఫ్రం ఐటీ.. మీ షాప�
మలద్వారంలో దాచుకొని అక్రమం గా తరలిస్తున్న బంగారాన్ని ఎయిర్ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అధికారులు గురువారం శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. గురువారం ఉదయం మస్కట్ విమానం దిగిన ఒక ప్రయాణికుడిని అను�
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బ్యాటరీ రూపంలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అధికారులు బుధవారం పట్టుకున్నారు. అతడి నుంచి రూ.1.81 కోట్ల విలువ చేసే 2.915 కిలో గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికా�
Hyderabad | శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి సుమారు రూ.1.81 కోట్ల విలువ చేసే 2.91 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.310 పడిపోయి రూ.61,100 వద్ద ఉన్నది. 22 క్యారెట్ తులం ధర రూ.290 దిగి రూ.56,000 పలికింది. కిలో వెండి ధర కూడా రూ.600 క్షీణించి రూ.78,000 వద్ద నిలిచింది. ఇక ఢిల్లీల