శంషాబాద్ ఎయిర్పోర్టులో 4.86 కోట్ల వి లువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుం చి వచ్చిన ప్రయాణికుడు 2 కిలోల బం గారం కడ్డీలను ప్యాంటులో దాచుకొని తీసుకొచ్చి తనిఖీల్లో పట్
బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.250 తగ్గి రూ.60 వేల దిగువకు రూ.59,800కి దిగొచ్చాయి. అంతకుముందు ధర రూ.60, 050గా ఉన్నది.
Gold | మనలో చాలామందికి వీలున్నప్పుడల్లా బంగారు నగలను కొని ఇంట్లో పెట్టుకోవడం అలవాటు. శుభకార్యాల్లో ధరించేందుకు.. అవసరం ఉన్నప్పుడు ఇట్టే నగదుగా మార్చుకునేందుకూ అనువుగా ఉండటం పుత్తడికున్న సౌకర్యం. అయితే చేత�
మనలో చాలామందికి వీలున్నప్పుడల్లా బంగారు నగలను కొని ఇంట్లో పెట్టుకోవడం అలవాటు.
శుభకార్యాల్లో ధరించేందుకు.. అవసరం ఉన్నప్పుడు ఇట్టే నగదుగా మార్చుకునేందుకూ అనువుగా ఉండటం పుత్తడికున్న సౌకర్యం.
అయితే చేతిల�
పనిచేస్తున్న సంస్థకు టోకరా వేసి.. 55 తులాల బంగారు నగలతో ఉడాయించిన నిందితుడిని విశాఖలో హుస్సేనీఆలం పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని గుర్తించిన పోలీసులు సుమారు 26 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చ
Gold Rates | బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.250 పెరిగి రూ.60,600 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భగ్గుమనడం వల్లనే దేశీయంగా ధరలు పెరిగాయని హెచ్డీఎఫ్సీ స
వారిద్దరు భార్యాభర్తలు. పనిచేసే ఇంట్లోనే 40 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. ఎవరికీ అనుమానం రాకుండా నగలు మరో చోట భద్రపరిచారు. రోజువారీ మాదిరిగానే యథావిధిగా ఇంట్లో పనులు చేసుకుంటూ అందరితో కలిసిపోయారు.
కొద్ది రోజుల క్రితం రూ.58,000 స్థాయిని సమీపించిన తులం బంగారం ధర క్రమేపీ పుంజుకుంటూ బుధవారం ఒకే రోజున రూ.550 మేర భారీగా పెరిగింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో తులం 24 క్యారట్ల పుత్తడి ధర రూ.60,650 స్థాయికి చే�
Gold Rates | బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.60 వేల పైకి చేరుకున్నది. కిలో వెండి ఏకంగా రూ.600 అందుకొని రూ.77 వేలు పలికింది.