Home
Telangana
The Election Code Came Into Force The Election Officials Have Confiscated Rs 348 94 Crores Of Property
348.94 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు రూ.348.94 కోట్ల సొత్తును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు రూ.348.94 కోట్ల సొత్తును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల అధికారులు, పోలీసుల తనిఖీల్లో నిత్యం మద్యం, నగదు, బంగారు ఆభరణాలు పట్టుబడుతున్నాయి.
ఈ మేరకు గురువారం రూ.8,83,24,147 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు రూ.122.62 కోట్ల నగదు, రూ.20.70 కోట్ల విలువైన మద్యం, రూ.17.18 కోట్ల మాదకద్రవ్యాలు, రూ.156.22 కోట్ల విలువైన బంగా రు, వెండి, వజ్రాలు, ఇతర ఆభరణాలు, రూ.30.42 కోట్ల విలువైన బహుమతులను స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలున్నవాటిని తిరిగి ఇచ్చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

