Home
Telangana
High Court Issues Notices To The Govt Seeking An Explanation Regarding The Revision Of Minimum Wages
కనీస వేతనాల సవరణపై వివరణ ఇవ్వండి.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
కనీస వేతనాల సవరణ కోసం కొత్త చట్టం అమల్లోకి వచ్చాక కూడా పాత చట్టం ప్రకారం నోటిఫికేషన్లు జారీచేయడం చట్టబద్ధమేనా? అని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది.
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): కనీస వేతనాల సవరణ కోసం కొత్త చట్టం అమల్లోకి వచ్చాక కూడా పాత చట్టం ప్రకారం నోటిఫికేషన్లు జారీచేయడం చట్టబద్ధమేనా? అని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది.
ఈ అంశంపై పూర్తి వివరణతో అఫిడవిట్ దాఖలు చేయాలని సర్కార్‌కు నోటీసులు జారీచేసి, విచారణను 20కి వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
Harish Rao | పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులు పోటీపడాలి : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

