ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారకరామారావుపై సైఫాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టు గురువారం కొట్టివేసింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్ కాలనీలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో భారీగా డబ్బులు పెట్టి.. ఓటర్లకు పంచుతున్నారని సమాచారం అ�
‘కాంగ్రెస్‌కు ఓటేయకుంటే పథకాలు రద్దవుతాయని సీఎం రేవంత్‌రెడ్డి.. బీఆర్ఎస్కు ఓటేస్తే మీ ముఖం చూడనని మంత్రి అజారుద్దీన్.. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎలా ప్రచారం చేస్తారో?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను దెబ్బతీసేలా ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి బీఆర్ఎస్ను ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలున్న
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలో అధికారులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. కోడ్ నేపథ్యంలో బతుకమ్మ చీరలను పార్టీ దిమ్మెలకు కట్టి మహిళలను అవమానించారు. ఈ ఘటన గురువారం నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో చోటుచేసుకు
స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) భాగంగా మొదటి దశ ఎన్నికలు జరుగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నోటిఫికేషన్ విడుదల చేసింది. 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాల్లో నామినేషన్లు స�
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఫిర్యాదు కమిటీని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఏర్పాటు చేశారు.
Y Satish Reddy | జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఓటు హక్కు రద్దు చేయాలని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్‌ను మాత్రమే కాదు.. రాజ్యాంగాన్ని కూడా ఉల్లం�
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌లో భాగంగా శనివారం రాత్రి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి సమీపంలోని చెక్‌పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో రూ.1.90 లక్షల నగదు పట్టుకున్నట్టు ఎస్సై రాజేందర్ తెలిపార
దరఖాస్తుల గడువు ముగిసే దశకు వచ్చింది. గత 3 రోజులుగా సైట్ అసలు పనిచేయడమే లేదు. ఫలితంగా అర్హులైన మైనార్టీ ఒంటరి ఆడబిడ్డల్లో, దూదేకుల, ఫకీర్ వర్గాల్లో అయోమయం నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మైనార్టీల �
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ను పంచాయతీ కార్యదర్శి ఉల్లంఘించిన ఘటన నారాయణపేట జి ల్లాలో చోటుచేసుకున్నది. కోడ్ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ నియమాలను మాగనూరు మండలం బైరంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాముల�
Cash Seize | మంచిర్యాల జిల్లా కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం వద్ద సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.2,58,000 నగదును సీజ్ చేసినట్లు కాసిపేట ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
సివిల్ సప్లయ్ కమిషనర్ చౌహాన్ బదిలీ వేళ ఆ సంస్థ యూనియన్ నాయకుడు జాక్‌పాట్ కొట్టినట్టు తెలిసింది. బదిలీ కోసం ఏడాదిగా చేస్తున్న ఆయన ప్రయత్నాలు ఇప్పుడు ఫలించినట్టు సమాచారం.