మహబూబ్నగర్లో కోడ్ ఉల్లంఘన.. కాంగ్రెస్పై చర్యలు తీసుకోవాలి.. బీఆర్ఎస్ నేతల డిమాండ్
మహబూబ్నగర్ కార్పొరేషన్లోని 11వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న అధికార పార్టీ అభ్యర్థి కోసం ఏకంగా రాత్రికి రాత్రే కోడ్ ఉల్లంఘించారు. దాదాపు పదిచోట్ల హైమాస్ట్ లైటింగ్ పోల్స్ బిగించడం చర్చనీయాంశంగా మారింది.
- కార్పొరేషన్లో హైమాస్ట్ లైట్ల పోల్స్
- మంచినీటి బోర్లు, మోటర్ల బిగింపు
మహబూబ్నగర్, జనవరి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ కార్పొరేషన్లోని 11వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న అధికార పార్టీ అభ్యర్థి కోసం ఏకంగా రాత్రికి రాత్రే కోడ్ ఉల్లంఘించారు. దాదాపు పదిచోట్ల హైమాస్ట్ లైటింగ్ పోల్స్ బిగించడం చర్చనీయాంశంగా మారింది. రెండ్రోజుల కిందట కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసిన వెంటనే ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతుండటంతో కాలనీవాసులే విస్తుపోతున్నారు.
ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి.. ఉన్నతాధికారులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. రెండేండ్లుగా చీకట్లో మగ్గిన బండమీదిపల్లికి హైమాస్ట్ లైట్లు వేయాలని స్థానికులు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోని అధికార పార్టీ నేతలు నామినేషన్ వేయగానే అప్పటికప్పుడు లైట్లు వేసేందుకు పోల్స్ బిగించడంతో ఓటర్లు ముక్కున వేలేసుకున్నారు. అలాగే రెండు బోర్లను వేసి మోటర్లు సైతం బిగించారు. ఇదంతా మున్సిపల్ అధికారుల అండదండలతో జరగడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

