నేడు నాగార్జునసాగర్‌లో వరుణయాగం.. పూర్ణాహుతిలో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఆగస్టు రెండో వారం వచ్చినా సరైన వర్షాలు కురువకపోవడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురువాలని కోరుతూ..
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : ఆగస్టు రెండో వారం వచ్చినా సరైన వర్షాలు కురువకపోవడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురువాలని కోరుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో వరుణయాగం నిర్వహించనున్నది.
108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో ఈ యాగాన్ని నిర్వహిస్తారు. 2:45 గంటలకు నాగార్జునసాగర్ హిల్‌కాలనీలోని బీసీ రెసిడెన్షియల్ పాఠశాలకు చేరుకోనున్న సీఎం రేవంత్‌రెడ్డి, అక్కడి నుంచి విజయవిహార్‌కు చేరుకొని పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

