ఎన్నికల కోడ్‌ను అమలుచేయడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు జనవరి 29న షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబా
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ పేరుతో ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను ఆపేందుకు కుట్ర చేస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. పెండింగ్, ఫాడింగ్ చేయడమే పనిగా పెట్టుకుందని �
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డిది తుగ్లక్ పాలన అని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు మన్నె గోవర్ధన్‌రెడ్డి, తుంగ బాలుతో కలిస�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకొంటున్న నాలుగు పథకాల అమలుకు బ్రేక్ పడింది. ముందే అరకొరగా ప్రారంభించిన పథకాలు ఇప్పట్లో అందడం కష్టమే. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ �
ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ)ని అమలు చేయడం వల్ల ఎన్నికల బరిలో ఉన్న అన్ని పక్షాలకు సమాన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) చెప్పింది. దీని అమలును అంతరాయంగా చూడకూడదని తెలిపింది. 2023 మార్చిల�
ప్రభుత్వ కార్పొరేషన్ పదవుల నియామకం ఎటూ తేలడం లేదు. ఆశావాహులకు ఎదురుచూపులు తప్పడం లేదు. గతంలో పేర్లు ప్రకటించిన వారికి పదవులు ఉన్నాయో.. లేవో కూడా తెలియడం లేదు. సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్‌కు �
గత యాసంగికి ఎన్నికల కోడ్‌ను బూచిగాచూపి కాంగ్రెస్ నాయకులు రైతుబంధును అడ్డుకున్నారు. అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సా యం ఇవ్వకుండా జాప్యం చేశారు. దీంతో ఎలాగైనా వేసిన పంటలను కాపాడుకునేందుకు చిన్న, సన్నకా�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి సరిగ్గా ఆరు నెలలు పూర్తయ్యింది. డిసెంబర్ 7న కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో హామీల అమలు అన్నది ఒకడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం నేడు పునః ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ వల్ల తాత్కాలికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.