Sangareddy | గుజరాత్ నుంచి హైదరాబాద్ తరలిస్తున్న 4.5 కోట్ల విలువైన బంగారం పట్టివేత
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ (Election Code) నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారీగా నగదు, బంగారం, బంగారు, వెండి నగలు పెద్దమొత్తంలో పట్టుబడుతున్నాయి.
సంగారెడ్డి: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ (Election Code) నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారీగా నగదు, బంగారం, బంగారు, వెండి నగలు పెద్దమొత్తంలో పట్టుబడుతున్నాయి. శుక్రవారం ఉదయం సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని ముంబై-హైదరాబాద్ 65వ నంబర్ జాతీయ రహదారిపై చెరాగ్‌పల్లి శివారులో ఏర్పాటుచేసిన మాడ్గి అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు.
ఈ క్రమంలో ఓ కారులో తరలిస్తున్న 7 కిలోల బంగారాన్ని (Gold) గుర్తించారు. అయితే సరైన పత్రాలు చూపించకపోవడంతో దానిని సీజ్ చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.4 కోట్ల 55 లక్షలు ఉంటుందని చెప్పారు. బంగారాన్ని గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

