రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక లయన్స్ క్లబ్ భవన్ లో శనివారం సాయంత్రం భరత మాత చిత్రపటానికి పూలమాల వేసి కార్గిల్ యుద్ధంలో అమరులైన దేశ సైనికులకు
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబ్ నటుడు, సినీ మాటల రచయిత, సింగరేణి కార్మికుడు దుబాసి రాకేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'అవ్వగారింటికి నేనెళ్లి పోతా... జానపద పాటల సీడీన�
పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి సూచించారు. నగరంలోని పలు డివిజన్లలో డ్రైడే ఫ్రైడే నిర్వహించి గోలాలు, పాత టైర్లు,
ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చి పడుకున్నాడు. తెల్లవారకముందే శాశ్వత నిద్రలోకి వెళ్లాడు. ఏమైందో ఏమో గానీ.. ఒక్కసారిగా వాంతులు, కడుపునొప్పి అంటూ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్ప
‘నాలో మరుగుతున్నది తెలంగాణ రక్తమే... స్వరాష్ట్ర సాధనకు కేసీఆర్ ఎంతో కష్టపడ్డరు.. రాష్ట్రం వచ్చాక పదేళ్లలో అద్భుతంగా తీర్చిదిద్దారు... ఆచరణలో సాధ్యం కాని అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి మళ్లీ రాష్ర్టాన�
గోదావరిఖని వినోభా నగర్ లో కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆ డివిజన్లోని సింగరేణి ఉద్యోగులు, రిటైర్డు కార్మికులు దాద�
ఇటీవల కాలంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రామగుండం నగర పాలక సంస్థ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యవసర పరిస్థితిలో సహాయక చర్యల నిమిత్తం నగర పాలక సంస్థ కార్యాలయంలో హెల్ప్ లైన్ సెంటర్ అందుబాటుల�
మీరు కూరగాయల కొనేందుకు మార్కెట్కు వస్తున్నారా..? ఐతే జర పడవలు వెంట తెచ్చుకోండి.. ఎందుకంటే... గత రెండు రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిఖని ప్రధాన కూరగాయల మార్కెట్ జల దిగ్బంధంలో చిక్కుకుంది.
గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన హెచ్ఎంఎస్ యూనియన్ మాజీ ఫిట్ సెక్రెటరీ తూడి రామస్వామి కమల దంపతులు అనాథ పిల్లల ఆకలి తీర్చారు. ఈ మేరకు బుధవారం స్థానిక గాంధీనగర్ లో గల ఎండీహెచ్ డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ కేంద్ర�
చిన్న పామును చూస్తేనే అమడదూరం పరుగెడుతాం. అలాంటిది భారీ కొండ చిలువ ను చూస్తే ఏలా ఉంటుంది.. ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది కదూ.. నిజమే.. గోదావరిఖని నగరంలో శుక్రవారం అర్ధరాత్రి అలాంటి కొండ చిలువ ఒకటి ప�
‘అయ్యా.. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒక విన్నపం.. రామగుండంలో ప్రొటోకాల్ విస్మరించి ఇక్కడి మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ తోపాటు మరో నలుగురు అధికారులు మీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నారు.
పైన పటారం.. లోన లొటారం అన్నట్టుంది రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం పరిస్థితి. రాత్రి వేళ భయానక వాతావరణం నెలకొంటుంది. కార్యాలయం వెనుకాల మైదానంలో భారీగా స్క్రాప్ పేరుకుపోవడం.. జంగల్ ను తలపించేలా పిచ్చి మొ�
కంటి సమస్యతో బాధపడుతున్న పలువురికి లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని ఆధ్వర్యంలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించారు. గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని ఆర్యవైశ్య భవన్ లో రేకుర్తి కంటి దవాఖాన సౌజన్యంతో శుక్రవారం ఉచి�
రామగుండం నగర పాలక సంస్థ రాష్ట్రంలో 28వ ర్యాంకు సాధించింది. కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 ర్యాంకుల్లో రామగుండం నగరం ఉత్తమ ర్యాంకు సాధించింది. దేశ వ్యాప్తంగా 4589 పట్టణాలలో పోటీ �
వలస పక్షుల గూడు చెదిరింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 75 యేళ్ల నాటి భారీ చింత చెట్టు నేలమట్టమైంది. ఈ సంఘటన గోదావరిఖని నగరంలోని అడ్డగుంటపల్లి ప్రాంతంలో గల త్రివేణి కాంప్లెక్స్ ఎదుట చోటు చేసుకుంది. రోడ్డు వ�