రామగుండం నగర పాలక సంస్థ 9వ డివిజన్ జనగామ గ్రామంలోని ప్రభుత్వ హాస్పిటల్ రోడ్డు దుస్థితి ఇది. ఆ సిమెంట్ రోడ్డు నిర్మాణంలో సదరు కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించని కారణంగా చిరు వానకే రోడ్డంతా గుంతలమయమైం
రామగుండం నగర పాలక సంస్థను 60 డివిజన్ లుగా అప్ గ్రేడ్ చేస్తూ అధికారులు రూపొందించిన ముసాయిదాను ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆమోదించడంలో కార్పొరేషన్ అధికారులు సఫలీకృతులయ్యారనీ, మొత్తానికి అధికార పార్టీ
లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం 54వ సంస్థాపన వేడుక వైభవంగా జరిగింది. గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో జరిగిన వేడుకలో 2025-26 సంవత్సరంకు నూతన కార్యవర్గంను ఎన్నుకున్నారు. క్లబ్ అధ్యక్షులు పీ మల్లికార్జున్ అధ�
రామగుండం నగర పాలక సంస్థలో థర్డ్ పార్టీ క్వాలిటీ ‘కంట్రోల్’ తప్పుతోంది. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులను రాజీ పడకుండా థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ పరిశీలించి ధృవీకరించేది. కానీ, ఇప్పుడు అభివృద్ధి పన
గోదావరిఖని విఠల్ నగర్ మీసేవా కేంద్రం ఎదుట ప్రధాన కాలువపై ఉన్న కల్వర్టు క్రమంగా కూలిపోతుంది. రోజుకింత నెర్రలు వారుతూ కుంగిపోతుంది. ఎప్పుడు పూర్తిగా కాలువలో పడిపోతుందో తెలియని పరిస్థితి ఉంది. ప్రతీ రోజూ ఇ
హాస్పిటల్లో చికిత్సపొందుతున్న మిత్రుడిని పరామర్శించి తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఘటన పెద్దపల్లి (Peddapalli) మండలం అప్పన్నపేట శివారులో గురువారం రాత్రి జరిగింది.
రామగుండం నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్పై బుధవారం తెలంగాణ రాష్ట్ర టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది సింగం జనార్ధన్ తెలిపారు. నగర పాలక పరిధిలోని ఎన్ట�
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ ఆదేశాలను రామగుండం నగర పాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రోడ్లపై పశువులు కనిపిస్తే వెంటనే గోశాలకు తరలించాలని ఈ నెల 4న ఆమె ఆ�
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దేశాలు జరుపుతున్న యుద్ధంను వెంటనే ఆపి శాంతిని నెలకొల్పాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు గోదావరిఖనిలోని పార్టీ కార్యాలయం నుంచి సోమవారం చేపట్ట
జరంగ్ దళ్ అఖిల భారతీయ పిలుపు మేరకు సోమవారం గోదావరిఖని నగరంలోని శ్రీ కోదండ రామాలయం ఆవరణలో వృక్షారోహణం చేపట్టారు. భజరంగ్ దళ్ కార్యకర్తలు సేవా సప్తాహం పేరుతో మొక్కలు నాటారు.
నిరుపేద ముస్లిం యువతి వివాహానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వ్యాళ్ల హరీష్ రెడ్డి చేయూత అందించారు. రామగుండం కార్పొరేషన్ 8వ డివిజన్ గంగానగర్కు చెందిన సయ్యద్ ఖాసీం అనే లార�
ప్రపంచ సంగీత దినోత్సవం పురస్కరించుకొని గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో గోదావరిఖనిలో నిర్వహించిన సంగీత విభావరి విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక సమాఖ్య భవన్ లో శనివారం జరిగిన కార్యక్రమంలో పలువురు కళాక�
గోదావరిఖని ఎల్.బీ నగర్ లో గల మాతంగి కాంప్లెక్స్ ఎదురుగా రోడ్డు ప్రక్కన చెట్టు కింద మూడు దశాబ్దాలుగా సిమెంట్ గాజులు పోసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. ఆ ప్రక్కనే ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఏర్పాటు అవుతుండ�
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన కలిగేందుకు వినూత్నంగా గోడ చిత్రాలు వేయించారు. వంద రోజుల కార్యచరణలో భాగంగా నగర పాలక సంస్థ కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ ఆ�