వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన మంగళవారం గోదావరిఖని నగరంలోని వివిధ ప్రాంతాల్లోగల వినాయక మండపాల్లో అన్నదానాలు, కుంకుమార్చనలు అత్యంత ఘనంగా నిర్వహించారు.
గోదావరిఖని జీవిత బీమా కార్యాలయంలో సోమవారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఆసుపత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లోకేష్ హాజరై సుమారు 200 మంది ఎస్ఐసీ ఉద్యోగులు, సిబ్బ�
రామగుండం నగర పాలక పరిధిలో ఆశావహులకు ఈయేడు వినాయక చవితి కలిసి వచ్చింది. నిరుడు వినాయక చవితి అప్పుడు ఎక్కడ చందాలు అడుగుతారోనని తప్పించుకొని దూరం దూరంగా ఉన్న మాజీ కార్పొరేటర్లు, ఆశావహులు, వివిధ పార్టీల నాయ�
రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జే.అరుణ శ్రీ ఆదేశాల మేరకు శనివారం దోమల లార్వా తినే గంబూషియా చేప పిల్లలను మున్సిపల్ సిబ్బంది మురుగు నీటి కుంటల్లో వదిలారు.
గోదావరిఖనికి చెందిన వశిష్క అనే ఆరేళ్ల బాలిక ఆనారోగ్యంతో బాధపడుతుండగా తల్లిదండ్రులు గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఆపదలో ఉన్న బాలికకు శుక్రవారం అత్యవసరంగా ఏ-పాజిటివ్ రక్తం రె�
రామగుండం నగర పాలక సంస్థలో పని చేస్తున్న చెత్త సేకరణ కార్మికులను అధికారులు పట్టించుకోవాలని ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు ముద్దెల దినేష్ కోరారు. వాటర్ ట్యాంక
రామగుండం నగర పాలక సంస్థ 12వ డివిజన్ ప్రైవింక్లయిన్ ఏరియాలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ ఒకరు ఖాళీ స్థలాన్ని కబ్జా చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాత్రికి రాత్రే అక్కడ టేలా వెలిసిం�
69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రామగుండం మండల (తూర్పు) క్రీడలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గోదావరిఖని జీఎం కాలనీ క్రీడా మైదానంలో మండల విద్యాధికారి జింక మల్లేశం ముఖ్యతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం
మూడు రోజుల కిందట కురిసిన వర్షాలకు అడుగడుగునా గుంత పడింది. అటుగా వెళ్తున్న వారికి.. ఎక్కడ పట్టు జారి పడితే... ఏలాంటి ప్రమాదం జరుగుతుందోనని గుండె అదురుతోంది. రామగుండం నగర పాలక సంస్థ 35వ డివిజన్ పరిధిలోని మెడిక�
రామగుండం నగర పాలక సంస్థ 36వ డివిజన్ గాంధీ నగర్ లో గురువారం కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరంకు స్పందన లభించింది. ఆ డివిజన్ లో ని సుమారు 120 మంది సింగరే�
Operation Pochamma Maidan | పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ‘ఆపరేషన్ పోచమ్మ మైదాన్' రణరంగంగా మారింది. బుల్డోజర్లు ఒకటెనుక మరొకటి దూసుకొచ్చి.. హైడ్రా తరహాలో వ్యాపారులు, ప్రజలు చూస్తుండగానే భవనాలను నేలమట్టం చేశాయి.
Godavarikhani | గోదావరిఖని నగరం ఉలిక్కిపడింది. ఆపరేషన్ పోచమ్మ మైదాన్ క్లైమాక్స్ రణరంగంగా మారింది. నిశ్శబ్ద వాతావరణంలో ఒక్కసారి గా అలజడి రేగింది... బులడోజర్ ఒకటెనుక మరొకటి దూసుకొచ్చింది.. హైడ్రా తరహాలో వ్యాపారులు, ప
గోదావరిఖని నగరంలోని శ్రీ కోదండ రామాలయం పరిసర ప్రాంతంలో కొద్ది రోజులుగా సంచరిస్తున్న గుర్తు తెలియని మహిళకు అధికారులు ఆశ్రయం కల్పించారు. స్థానికులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ మ�
శ్రావణమాసం వేళ మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో రామగుండం మండల కేంద్రం సమీపంలోని రామునిగుండాల జలపాతం బుధవారం కనువిందు చేస్తోంది. ఎతైన కొండ మీదుగా వర్షపు నీరు రామునిగుండాల్లో పరవల్లుగా జలపాతం జాలువా