సంప్ నిర్మాణం జరిగినా నీటి సరఫరాలో నిర్లక్ష్యం, రైల్వే స్టేషన్ ప్రధాన కాలువ నిర్మాణం సగంలో ఆపిన కాంట్రాక్టర్, చోద్యం చూస్తున్న అధికారులపై సత్వర చర్యలు తీసుకోవాలని మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ �
ద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
సహా ఉద్యోగి పదవి విరమణ వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో...ఇంటికి వెళ్తున్న క్రమంలో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని సింగరేణి ఉద్యోగి వేల్పుల శ�
Whatsapp Group | డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు "పోలీస్ మామలు" పేరుతో ఏర్పాటు చేసిన ఓ వాట్సాప్ గ్రూప్ ఇప్పుడు బట్టబయలైంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ �
Godavarikhani | పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింగరేణి కార్మికులు ప్రయాణిస్తున్న ఓ కారు అతివేగంతో వచ్చి రాజేశ్ థియేటర్ వద్ద ఉన్న కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.
గోదావరిఖని నగరంలో కాలువలపై ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అధికారులను ఆదేశించారు. నగర పాలక మేయర్ మహంకాళి స్వామితో కలిసి 39వ డివిజన్ శివాజీ నగర్, కూరగాయల మార్�
రామగుండం నగర పాలక సంస్థ 7వ డివిజన్ జీఎం కాలనీలో శ్రీ సూరపనేని అనుదీప్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన వృత్తి శిక్షణా తరగతులు ముగిశాయి. ఈమేరకు ఆదివారం డివిజన్ కార్పొరేటర్ వేగోళపు రమాదేవి శ్రీని�
గోదావరిఖనిలో కోల్ బెల్ట్ విభిన్న రంగాల కళాకారులు సందడి చేశారు. హైదరాబాద్ తార ఆర్ట్స్ అకాడమి నిర్వహించిన ఉగాది, నల్లవజ్రం పురస్కారాల రెండు రోజుల పండుగ ఆదివారం వైభవోపేతంగా ముగిసింది.
పొద్దంతా ఇంటి పనులకు సమయం కేటాయించే గృహిణిలకు ఇకపై సాయంకాలం పాఠశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు రామగుండం నగరపాలక సంస్థ 41 డివిజన్ కార్పొరేటర్ మార్కాపూర్ సూర్య ప్రకటించారు.
రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి మండుటెండలో కదలకుండా కూర్చొని మరమ్మతు పనులు పూర్తి చేయించిన సంఘటన శనివారం గోదావరిఖనిలో ప్రాధాన్యత చోటు చేసుకుంది.
గోదావరిఖని నగరంలోని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతంగా సాగింది. కరీంనగర్‌లోని ప్రముఖ మెడికవర్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన సహకారంతో శనివారం నిర్వహించిన ఈ వైద్య శిబ
‘కార్పొరేటర్‌గా నాపైనే పోటీ చేసే మొగోడివా..? నీకెంత ధైర్యం’ అంటూ దుర్భాషలాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గూడెల్లి రాంచందర్‌పై 18వ డివిజన్ కార్పొరేటర్ దేవనపల్లి చక్రపాణ�
రామగుండం నగర పాలక సంస్థ 11వ డివిజన్ లో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ భవనం నిర్మించాలని ఆ డివిజన్ ప్రజా ఐక్య వేదిక నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్ మహంకాళి స్వామిని కలిసి వినతి పత
రామగుండం కార్పొరేషన్ లో అవినీతి భారీగా జరుగుతోందనీ, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి ఉద్యోగుల కడుపు కొట్టడం బాధాకరమనీ, రేపటిలోగా జీతాలు చెల్లించకుంటే మున్సిపల్ ఆఫీస్ ముట్టడిస్తామని సీపీఐ పార్టీ నాయకు�
హైదరాబాద్ తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 28, 29 తేదీల్లో గోదావరిఖనిలో ‘నల్ల వజ్రం’ ఉగాది పురస్కారాలకు 60 మందిని ఎంపిక చేసినట్లు నిర్వహణ కమిటీ కన్వీనర్, ఇష్టా జాతీయ సభ్యులు కే స్వామి తెలిపారు.