ఆరుగురు బాలికలు నీట మునిగి మృతి చెందిన సంఘటనలు వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామ సమీపంలోని చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లిన ముగ్గురు ఆక్కాచెల్
ట్రైన్ జర్నీలో రీల్ రికార్డింగ్ చేస్తున్న యువతుల బృందం వీడియో (viral video) ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ట్రెండింగ్ సాంగ్‌కు యువతులు డ్యాన్స్ చేస్తున్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Smoking | మా చెల్లెలు ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నది. ఆఫీసులో తనకు సిగరెట్ అలవాటైంది. అమ్మాయిల కోసం ప్రత్యేకమైన సిగరెట్లు ఉంటాయనీ, వాటిని తాగడం హానికరమేం కాదని చెబుతున్నది. నిజమేనా?
నేటి నుంచి ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు డిపార్ట్మెంటల్ అధికారులు, చీఫ్ సూపరిం
రాష్ట్ర ప్రభుత్వం బాలికల విద్యకు ప్రాధాన్యత కల్పిస్తూనే వారిలో ఆత్మైస్థెర్యం పెంచేలా చర్యలు తీసుకుంటున్నది. ఆపద సమయంలో తమకు తాము రక్షించుకునేలా తయారు చేయాలని భావించింది.
ఒకవైపు హిజాబ్‌కు వ్యతిరేకంగా ఉధృతంగా ఆందోళనలు జరుగుతున్న ఇరాన్లో.. చదువుకుంటున్న అమ్మాయిలపైన వరుసగా జరుగుతున్న విష ప్రయోగం ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం.. బీసీ విద్యార్థులకు తీపి కబురు అందించింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ప్రారంభించిన మహాత్మా జ్యోతిరావుఫూలే గురుకుల పాఠశాలలన్నింటినీ కళాశా�
Iran | ఇరాన్ (Iran)లో దారుణం చోటు చేసుకున్నది. బాలికలు (Girls) పాఠశాలల(Shools)కు వెళ్లకుండా ఉండేందుకు వందలాది మంది విద్యార్థినులపై విష ప్రయోగం (Poison) జరిగింది. క్వామ్ సిటీలో ఈ దారుణం చోటు చేసుకుందని డిప్యూటీ మంత్రి యోన్స్
పశ్చిమ బెంగాల్ - నేపాల్ సరిహద్దులోని డార్జిలింగ్ జిల్లాలో ఉన్న సందక్పు శిఖరాన్ని జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల (ఈఎంఆర్ఎస్) గిరిపుత్రికలు అధిరోహించారు.
పరీక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన ఓ బాలుడు.. ఒకేసారి 500 మంది బాలికలను చూసి భయంతో సొమ్మసిల్లి కింద పడిపోయాడు. జ్వరంలో గజగజ వణికిపోయాడు. బీహార్‌కు చెందిన 17 ఏండ్ల మనీశ్ శంకర్ ప్రసాద్ 12వ తరగతి చదువుతున్నాడు.