మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులను నివారించేందుకు నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు.
ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు ఇబ్రహీంపట్నంలోని నల్లకంచలో తెలంగాణ సాంఘిక సంక్షే మ గురుకుల విద్యాలయ సంస్థల ఆధ్వర్యంలో జోనల్ స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. అందులో 62 పాఠశాలల విద్యార్థులు ప్రాజెక్టులను ప్
తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలో విద్యార్థినులపై జరుగుతున్న ఆకతాయిల వేధింపులను వెంటనే అరికట్టాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్ పోలీస్ శాఖను కోరారు. మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశా
బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థినులకు సర్కారు తీపికబురు అందించింది. నెలసరిలో భాగంగా వినియోగించే న్యాప్కిన్స్ తయారు చేయడానికి యంత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో వసతి గృహానికి రూ.26 వేల చొప�
ఆడ పిల్లలను బానిసలుగా మార్చే సిరియా, ఇరాక్‌ల తరహా పరిస్థితులు రాజస్థాన్‌లో ఉన్నట్లు ఈ నెల 26న మీడియాలో కథనాలు వచ్చాయి. కుల పంచాయితీల పేరుతో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించాయి.
ఒక బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరమ్మాయిలు కొట్టుకోవడం సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో చూస్తుంటాం. అయితే ఇలాంటి సీన్ మహారాష్ట్రలోని పైటాన్ జిల్లాలోని జనసమ్మర్ధంతో నిండిన బస్టాండ్‌లో జరిగింది.
దేశ రాజధానిలో దారుణం వెలుగుచూసింది. ముంబై వెళ్లేందుకు ఇండ్ల నుంచి బయటకు వచ్చిన ముగ్గురు మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం ఆలస్యంగా బయటకు వచ్చింది.
చర్చిలో ఇద్దరు బాలికలను లైంగిక వేధింపులకు గురిచేసిన పాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని రామనాధపురం జిల్లా రామేశ్వరంలో వెలుగుచూసింది.
‘ఆడపిల్లల చదువు ఇంటికి వెలుగు.. మెరుగైన సమాజానికి పునాది.. పేదరికం కారణంగా వారు చదువు వదిలేయకూడదు. తమ జీవితాలను అంధకారం చేసుకోకూడదు..’ అనే సంకల్పంతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు) అందుబాట�
విద్యార్థులు ఎంతో ఉత్కఠంగా ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 10, 12వ తరగతుల తుది ఫలితాలు వచ్చేశాయ్. ఈ రెండు తరగతుల రిజర్ట్స్ శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలి�
రాష్ట్ర విద్యాశాఖ గురువారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. 93.34 శాతం ఉత్తీర్ణత సాధించగా, రాష్ట్రంలో జిల్లా 15వ స్థానంలో నిలిచింది. ఈ విద్యా సంవత్సరం 12,695 మంది పరీక్షలు రాయగా 11