జీహెచ్ఎంసీ పరిధిలో 1500 ఆశ పోస్టులకు ఈ నెలలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. బస్తీ దవాఖానల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం అమలుచేస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రతిష్టాత్మక చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుంది.. కంటి పరీక్షలు చేయించుకునే వారి కోసం అడ్డగుట్ట డివిజన్ పరిధిలో రెండు వైద్య శిబిరాలను ఏర�
ప్రధాన మార్గాల్లో పారిశుధ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డస్డ్ బిన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రధాన మార్గాలలో పాదచారులు ఎక్కడ
సరూర్‌నగర్ స్టేడియంలో ఫిబ్రవరి 11న నిర్వహించే మెగా జాబ్‌మేళా కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్ నగరంలో నిరంతరాయంగా విద్యుత్‌ను అందించడానికి చేసిన ఏర్పాట్లలో అది కీలకమైన అండర్ గ్రౌండ్ 220 కేవీ కేబుళ్లను రోడ్డు వెడల్పు పనుల్లో జీహెచ్ఎంసీ కాంట్రాక్టరు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పూర్�
ఎన్నికలకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్ అన్నారు. వచ్చే నవంబర్ నుంచి మొదలయ్యే అసెంబ్లీ, పార్లమెంటరీ,
స్వచ్ఛ హైదరాబాద్ ప్రక్రియలో జీహెచ్ఎంసీ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా చెత్తకుండీలు లేకుండా (బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా)గా మార్చింది.
ఎట్టకేలకు కైత్లాపూర్ రోడ్డు విస్తరణ పనులకు మార్గం సుగమమైందని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత తెలిపారు. గురువారం కూకట్పల్లి జోన్ కార్యాలయంలో ఉదాసీన్ మఠానికి చెందిన 10,984 చదరపు గజాల స్థలాన్ని
గ్రేటర్లో జంక్షన్లు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ఎస్ఆర్డీపీ ద్వారా ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు కూడళ్లను
నకిలీ పత్రాలతో ఇంటి నంబరు తీసుకున్న వారిపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతున్నది. నోటరీ పత్రాలతో జారీ అయిన ఇంటినంబర్లను గుర్తించి సంబంధిత వ్యక్తులపై స్థానిక పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదు చేయ�
మోండా డివిజన్ రెజిమెంటల్‌బజార్‌లో పలు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే జి. సాయన్న కోట్ల నిధులు కేటాయించి, స్థానికంగా ఉన్న పలు దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్న
స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ).. ఈ పథకం అమల్లోకి వచ్చాక నగర రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. చాలా చోట్ల సాఫీ ప్రయాణాలు అందుబాటులోకి వచ్చాయి. ఎస్ఆర్డీపీ కింద ప్రభుత్వం రూ. 5112.36
గ్రేటర్ హైదరాబాద్..తెలంగాణ రాజధాని ప్రాంతమే కాదు.. రాష్ట్ర ఆర్థిక రంగానికి గుండెకాయ. అందుకే గ్రేటర్ పరిధిలోని జిల్లాలు తలసరి ఆదాయంలోనే కాదు.. స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి (జీడీడీపీ)లోనూ అగ్రస్థానంలో నిల