అటవీ సంపదను రక్షించేందుకు పటిష్ట చర్యలతో ముందుకెళ్లాలని భద్రాద్రి జిల్లా అటవీ శాఖ అధికారి (ఐఎఫ్ఎస్) రంజిత్‌నాయక్ సూచించారు. రాష్ర్టాల సరిహద్దుల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నారు.
జిల్లా అడవులు పులుల ఆవాసానికి అనువైన ప్రాంతంగా మారింది. పక్కనున్న ఆసిఫాబాద్ జిల్లా ఫారెస్ట్ నుంచి బెల్లంపల్లి, చెన్నూర్ అడవుల్లోకి రాకపోకలు సాగిస్తుండడంతో అటవీశాఖ ప్రత్యేక నిఘా పెట్టింది.
చారిత్రక వరంగల్ నగరానికి సమీపంలో మరో పర్యాటక కేంద్రం అభివృద్ధి చెందుతున్నది. గొప్ప జీవ వైవిధ్యం ఉన్న హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరులోని నాలుగు వేల ఎకరాల అటవీ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా �
బాసరేగడికి దశాబ్దాల కష్టం తీరింది. ఏండ్ల నుంచి పడుతున్న బాధకు తెరపడింది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాసరేగడిలోని ఒక వర్గం శ్మశాన వాటిక స్థలం లేక ఏండ్లుగా ఇబ్బం ది పడింది.
రాష్ట్ర మంత్రి కేటీఆర్ మామ, పదవీవిరమణ చేసిన అటవీ శాఖ ఉన్నతాధికారి పాకాల హరినాథరావు (74) గురువారమిక్కడ గుండెపోటుతో మరణించారు. కేటీఆర్ భార్య శైలిమ తండ్రి హరినాథరావు.
ప్రజలకు అటవీప్రాంతం అనుభూతిని కల్పించేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో నిర్మించిన అర్బన్ పార్కులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్ ఐఎఫ్ఎస్
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న లక్నవరం సరస్సు వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైక్లింగ్, ట్రెక్కింగ్‌ను శనివారం సాయంత్రం ములుగు డీఎఫ్‌వో కిష్టగౌడ్ ప్రారంభిం�
అటవీశాఖలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి పోలీస్‌శాఖతో మరింత సమన్వయం, సహకారం అందించాలని తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్ డీజీపీ మహేందర్‌రెడ్డిని కోరారు.
Minister Indrakaran Reddy | అటవీ శాఖలో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
Forest Department | తెలంగాణ అటవీశాఖలో భారీగా అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 17 మంది ఐఎఫ్ఎస్లు, 8 మంది డీఎఫ్ఓలు బదిలీ అయ్యారు. నిర్మల్ జిల్లా అటవీ అధికారిగా (డీఎఫ్ఓ) సునీల్ హీరేమత్,