నవాబ్‌పేట మం డల కేంద్రంలో యూరియా కోసం మహిళా రైతులు, రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. నెల రోజుల నుంచి యూరియా కోసం అవస్థ లు పడుతున్నా.. అందడం లేదని.. అధికారు లు, పాలకులు సైతం స్పందించడం లే దం టూ నవాబ్‌పేట మండ�
ప్రస్తుతం వరి పొలం పొట్ట దశలో ఉండడంతో యూరియా చల్లడం కీలకం. లేదంటే దిగుబడులు తగ్గుతాయని రైతు లు ఆందోళన చెందుతున్నారు. గత 10 ఏళ్లలో యూరియా కోసం ఎన్నడూ లైన్లో నిల్చోలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా �
రైతులకు మేలు చేయాల్సిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలపై రాజకీయ పడగ బుసలు కొడుతోంది. పదవీ కాలం పొడిగింపు అంశంలో బీఆర్ఎస్ నేతలకు ఒక విధంగా, అధికార పార్టీ నేతలు మరో రకంగా అన్నట్లుగా అధికారుల తీరు మారింది.
యూరియా కోసం పెద్దకొడప్గల్ సొసైటీ వద్ద కు మండలంలోని బేగంపూర్, కాస్లాబాద్, వడ్లం, పోచారం, అంజని, బుర్గుపల్లి, కాటేపల్లి, పోచారాం తండా, అంజని తండా, టికారం తండాల నుంచి ఉదయం నాలుగు గంటలకే రైతులు, మహిళలు పెద్ద
‘యూరియా కోసం ఇంకెన్ని రోజులు తిరగాలి. అసలే నా పాణం సక్కగలేక దవాఖానల పొంటి తిరుగుతున్న. అసలు యూరియా ఇస్తరా.. చావమంటరా..? సచ్చిపోయినంక బస్తా ఇస్తా అంటే పెట్రోల్ తాగి సచ్చిపోత’ అంటూ కోనరావుపేట మండలం పల్లిమక్�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నది. మరి ఈ కాలంలో రాష్ర్టానికి ఏం జరిగింది? వారు చేసిన పనులేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలను వెతకాల్సిన పని లేదు. తెలంగాణ వచ్చినంక పదేండ్లల
యూరియా కొరత రోజురోజుకూ తీవ్రమవుతున్నది. అన్నదాతలు తెల్లారి లేచింది మొదలు తిండీతి ప్పలు మాని సొసైటీలు, ఆగ్రోస్ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. ఓ వైపు పంట అదును దాటుతుండడంతో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున�
కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని రాష్ట్రంలోని రైతులు కన్నీళ్లతో కష్టాల సాగు చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రైతుల అవసరాలకనుగుణంగా యూరియా పంపిణీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ మం�
‘యూరియా కోసం రైతుల ఇక్కట్లు అంతాఇంతా కాదు. తెల్లవారుజామునే సొసైటీ కార్యాలయాలకు చేరుకొని అధికారుల కోసం వేచి ఉండాల్సిన దుస్థితి. గంటలకొద్దీ క్యూలైన్లలో వేచి ఉన్నప్పటికీ ఒక్క బస్తా యూరియా కూడా అందక నిరాశ�
కొణిజర్ల పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా టీ న్యూస్ ప్రతినిధి సాంబశివరావుపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడం దు�